యేసు నీ వారము - YouWorship
Yesu Nee Vaaramu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
యేసు నీ వారము – నీవే మా రాజువు (2) తల్లి తండ్రి గురువు దైవం – అన్నీ నీవేలే (2) ||యేసు|| మా ప్రాణం మా గానం – మా సర్వం మా సకలం అన్నీ నీవొసగినవే మాదంతా నీకేలే – మహిమంతా నీకేలే స్తుతి స్తోత్రముల్ నీకేలే (2) సర్వంబు నీవైన ప్రభువా హల్లెలూయ స్తుతి మహిమ నీకే (2) ||యేసు|| ఈ భూమి ఈ గాలి – ఈ నేల ఈ నీరు అన్నీ నీవొసగినవే ఆకాశం ఆ తారల్ – ఆ ఇనుని ఆ చంద్రుని మాకోసం నిలిపితివే (2) ఆద్యంతముల ప్రభువా ఆరాధింతుము నిన్నే (2) ||యేసు|| సిలువలో మరణించి – మరణమునే ఓడించి జయమును పొందితివే పాపములు క్షమించి – జీవమును మాకిచ్చి పరమును ఒసగితివే (2) మమ్మెంతో ప్రేమించి మా కొరకు నిలచితివే (2) ||యేసు|| Yesu Nee Vaaramu – Neeve Maa Raajuvu (2) Thalli Thandri Guruvu Daivam – Annee Neevele (2) ||Yesu|| Maa Praanam Maa Gaanam – Maa Sarvam Maa Sakalam Annee Neevosaginave Maadanthaa Neekele – Mahimanthaa Neekele Sthuthi Sthothramul Neekele (2) Sarvambu Neevaina Prabhuvaa Hallelooya Sthuthi Mahima Neeke (2) ||Yesu|| Ee Bhoomi Ee Gaali – Ee Nela Ee Neeru Annee Neevosaginave Aakaasham Aa Thaaral – Aa Inuni Aa Chandruni Maakosam Nilipithive (2) Aadyanthamula Prabhuvaa Aaraadhinthumu Ninne (2) ||Yesu|| Siluvalo Maraninchi – Maranamune Odinchi Jayamunu Pondithive Paapamulu Kshaminchi – Jeevamunu Maakichchi Paramunu Osagithive (2) Mammentho Preminchi Maa Koraku Nilachithive (2) ||Yesu||