యేసు నీవే చాలు నాకు - YouWorship
Yesu Neeve Chaalu Naaku
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
యేసు నీవే చాలు నాకు – వేరెవ్వరు అక్కరలేదు నీవే నా ప్రాణము – నీవే నా ధ్యానము మనుషులు నను మరచినా – నా వారే విడిచినా ||యేసు|| నింగి నేల మారినా – స్థితి గతులు మారినా (2) ఎన్నడెన్నడు మారానిది యేసు నీ ప్రేమ ఎన్నడైనను వీడనిది క్రీస్తు నీ ప్రేమ కంటి పాపవలె కాయు నీవుండగా ||యేసు|| దారి తొలగి యుండగా – మార్గమును చూపించిన (2) ముళ్ల కిరీటము శిరముగ ధరియించినా – మారని ప్రేమ రక్తము నాకై చిందించినా – రక్షకుని ప్రేమ నిత్య జీవమొసగె నీవుండగా ||యేసు|| Yesu Neeve Chaalu Naaku – Verevvaru Akkaraledu Neeve Naa Praanamu – Neeve Naa Dhyaanamu Manushulu Nanu Marachinaa – Naa Vaare Vidichinaa ||Yesu|| Ningi Nela Maarinaa – Sthithi Gathulu Maarinaa (2) Ennadennadu Maaranidi – Yesu Nee Prema Ennadainanu Veedanidi – Kreesthu Nee Prema Kanti Paapavale Kaayu Neevundagaa ||Yesu|| Daari Tholagi Yundagaa – Maargamunu Choopinchina (2) Mulla Kireetamug Shiramuga Dhariyinchinaa – Maarani Prema Rakthamu Naakai Chindinchinaa – Rakshakuni Prema Nithya Jeevamosage Neevundagaa ||Yesu||