యేసు నీదు జాలివల్ల - YouWorship
Yesu Needu Jaalivalla
Artist: ఆర్థర్ శ్లీన్లాంద్ కోన్స్
Category: Gospel
Song Lyrics
1. యేసు, నీదు జాలివల్ల కోయంబడ్డ గడ్డి మంచు లెక్క లేనివారలు గోరునట్లు పాపులు రక్షణంది సంతసిల్ల నీవె రక్షకుండ వంచు నిమ్ము వారి డెందముల్ నిన్ సదా యాశింతురు. నీదు సిల్వ వింతవార్తం జాటంజేసి రాష్ట్రముల్ 3. _ద్వీపవాసు లెత్తి కేలు చూడ నిమ్ము త్రాణకర్త! కోరుచుందు రిప్పుడు నీ కృపా ప్రకాశముల్ నీదు సేవకాళి నంపి 2. ఏమియున్ గ్రహింపకున్న యాత్మ క్రొంత్త జన్మమున్ మర్యు డెంద మాశతో డ్రేమదీప్తి జ్ఞానకాంతిం నిన్ను గూర్చి తృష్ణ గొన్న గల్లం జేయు వాక్యము యాత్మ యేడ్చు మెండుగా నిచ్చి గొట్టె పిల్ల కీర్తిన్ వారి నోట నుంచుము 1. Yesu, Needu Jaalivalla Koyambadda Gaddi Manchu Lekka Lenivaaralu Gorunatlu Paapulu Rakshanandi Santhasilla Neeve Rakshakunda Vanchu Nimmu Vaari Dendamul Nin Sadaa Yaashinthuru. Needu Silva Vinthavaarthan Jaatanjesi Raashtramul 3. _Dveepavaasu Leththi Kelu Chooda Nimmu Thraanakartha! Koruchundu Rippudu Nee Krupaa Prakaashamul Needu Sevakaali Nampi 2. Emiyun Grahimpakunna Yaathma Kronththa Janmamun Maryu Denda Maashatho Dremadeepthi Gnaanakaanthin Ninnu Goorchi Thrushna Gonna Gallan Jeyu Vaakyamu Yaathma Yedchu Mendugaa Nichchi Gotte Pilla Keerthin Vaari Nota Nunchumu