యేసు నీతి రక్తమేను - YouWorship
Yesu Neethi Rakthamenu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: క్రీస్తు యేసు నాదు బండ - మిగతా యంత యూబియే 1. యేసు నీతి రక్తమేను నా నిరీక్షణంతయును నే వేరెవ్వని నమ్మను యేసు నామము మాత్రమే 2. క్రీస్తు మోము మరుగైన తన కృపయే నాదగు అల్లలాడు అలల్ లేవన్ నాదు లంగరు నిల్పెదన్ || క్రీస్తు || 3. అతని వాగ్దాన మేను నన్ను బలపరచును ఎల్లవారు ఓడినను అతడే నా నిరీక్షణ || క్రీస్తు || 4. బూరధ్వనితో రాగన్ ఆయనయందు నిలిచియుందున్ ఆయన నీతినే దాల్చి గద్దెదుటనుందు నిర్దోషినై || క్రీస్తు || Pallavi: Kreesthu Yesu Naadu Banda - Migathaa Yantha Yoobiye 1. Yesu Neethi Rakthamenu Naa Nireekshananthayunu Ne Verevvani Nammanu Yesu Naamamu Maathrame 2. Kreesthu Momu Marugaina Thana Krupaye Naadagu Allalaadu Alal Levan Naadu Langgaru Nilpedan || Kreesthu || 3. Athani Vaagdaana Menu Nannu Balaparachunu Ellavaaru Odinanu Athade Naa Nireekshana || Kreesthu || 4. Booradhvanitho Raagan Aayanayandu Nilichiyundun Aayana Neethine Daalchi Gaddedutanundu Nirdoshinai || Kreesthu ||