యేసు నిన్ను నేను - YouWorship
Yesu Ninnu Nenu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
యేసు నిన్ను నేను చూడలేను చూడకుండా బ్రతుకలేను ప్రభువా నీతో నేను నడువలేను నిన్ను విడచి సాగలేను యేసు రాజా రాజుల రాజా నా కనులు తెరిచి కనిపించయా (2) ఎత్తైన కొండపై నీవు పొందిన రూపాంతర అనుభవము నన్ను పొందనిమ్ము (2) పేతురు యాకోబు యోహానులు చూచినట్లు నను చూడనిమ్ము (2) ||యేసు నిన్ను|| తిన్నని వీధిలో పౌలు భక్తునికి దర్శనమిచ్చిన దేవా నాకు నువ్వు కనబడుము (2) ఆది అపోస్తలుల ఆత్మానుభవము పొందినట్లు నను పొందనిమ్ము (2) ||యేసు నిన్ను|| Yesu Ninnu Nenu Choodalenu Choodakundaa Brathuka Lenu Prabhuva Neetho Nenu Naduvalenu Ninnu Vidachi Saagalenu Yesu Raajaa Raajula Raajaa Naa Kanulu Terichi Kanipinchayaaa (2) Ethaina Kondapai Neevu Pondina Roopanthara Anubhavamu Nannu Pondanimmu (2) Pethuru Yakobu Yohaanulu Choochinatlu Nanu Choodanimmu (2) ||Yesu Ninnu|| Thinnani Veedhilo Paulu Bhakthuniki Darshanamichchina Devaa Naaku Nuvu Kanabadumu (2) Aadi Aposthalula Aathmaanubhavamu Pondinatlu Nanu Pondanimmu (2) ||Yesu Ninnu||