యేసు నా హృదయమునందున - YouWorship
Yesu Naa Hrudayamunanduna
Artist: సీయోను గీతాలు
Category: Worship
Song Lyrics
పల్లవి: యేసు నా హృదయమునందున - నివసించరమ్ము (2) హృదయశుద్ధి నిమ్ము (2) 1. నిండెను పాపముతో నా జీవం - అండను నేను గాంచలేదెచ్చట (2) అండయై దారిని జూపువాడెవడు (2)- పొందుగ జూపునీవే 2. ఎటు జూచిన కారు చేకటియే - ఎటులేగిన యశుద్ధతయే ఎచ్చట గాంచనైతి రక్షకుని - నీవే రక్షకుడవు 3. తిరిగితి నే లోకమంతయున్ చేరితి - నే నీ ద్వరము నొద్దన్ నా ప్రాణ యాధారంబు నీవేగా - నా ప్రభు చేర్చుదారిన్ 4. కార్చితివేసు రక్తమునాకై - చేర్చితి వేసు తండ్రితో ప్రేమన్ నిత్యపురము నన్ను జేర్చితివి - నిత్యజీవ మిచ్చితివి Pallavi: Yesu Naa Hrudayamunanduna - Nivasincharammu (2) Hrudayashuddhi Nimmu (2) 1. Nindenu Paapamutho Naa Jeevan - Andanu Nenu Gaanchaledechchata (2) Andayai Daarini Joopuvaadevadu (2)- Ponduga Joopuneeve 2. Etu Joochina Kaaru Chekatiye - Etulegina Yashuddhathaye Echchata Gaanchanaithi Rakshakuni - Neeve Rakshakudavu 3. Thirigithi Ne Lokamanthayun Cherithi - Ne Nee Dvaramu Noddan Naa Praana Yaadhaarambu Neevegaa - Naa Prabhu Cherchudaarin 4. Kaarchithivesu Rakthamunaakai - Cherchithi Vesu Thandritho Preman Nithyapuramu Nannu Jerchithivi - Nithyajeeva Michchithivi