యేసు నా సిలువ - YouWorship
Yesu Naa Siluva
Artist: వంతగాని వరదేళి
Category: Worship
Song Lyrics
యేసు! నా సిలువ నెత్తి - యిప్పుడు నే - నీ సుమార్గముం = నా స్వజనము లనాదరంబునం - త్రోసినను పగజేసిన - నా సమస్తము నీవెగా యిక - నే సరకుగొన నేమియున్ యేసు! 1. ఎన్ని శ్రమలు వచ్చిన - లోకపు - లన్ని భిన్నము నొందిన = నన్ను ఖిన్నునిజేయ నేరవు - సన్నుతుండును స్వర్గము - నన్ని నావైయున్న విగ నింక - నన్నుం గదుపున దెవ్వరు ||యేసు|| 2. ననుం జుట్టినం - జేరుదు నే - నో పరాత్పర రొమ్మునం = కుండవు పతితుందై నీ - దాపు జేరిన వానికిన్ - మాపుచు సంతసంబిడి - ధన్యుం జేయుదు వీవెగా ||యేసు|| 3. నినుం బ్రేమించెడు తండ్రిని - నా యాత్మా - నిను రక్షించిన క్రీస్తును = గనుమునిన్నుం జొ -చ్చిన ప్రియాత్మను - ఘన త్రేకుని నిత్యమున్ - గొనుము రక్షణ, పాపము చిం - తను విడిచి యిం కెన్నండున్ | యేసు|| 4, విశ్వాస కవచంబును - మేను నిడి - విజ్ఞానము చేయుము = శాశ్వతంబగు రాజ్యమునకును - సదయుండా ప్రభువు నడుపు - విశ్వసితము లభించునట నీ - విన్నపము స్తుతి యౌనుగా ||యేసు|| Yesu! Naa Siluva Neththi - Yippudu Ne - Nee Sumaargamun = Naa Svajanamu Lanaadarambunan - Throsinanu Pagajesina - Naa Samasthamu Neevegaa Yika - Ne Sarakugona Nemiyun Yesu! 1. Enni Shramalu Vachchina - Lokapu - Lanni Bhinnamu Nondina = Nannu Khinnunijeya Neravu - Sannuthundunu Svargamu - Nanni Naavaiyunna Viga Ningka - Nannun Gadupuna Devvaru ||Yesu|| 2. Nanun Juttinan - Jerudu Ne - No Paraathpara Rommunan = Kundavu Pathithundai Nee - Daapu Jerina Vaanikin - Maapuchu Santhasambidi - Dhanyun Jeyudu Veevegaa ||Yesu|| 3. Ninun Breminchedu Thandrini - Naa Yaathmaa - Ninu Rakshinchina Kreesthunu = Ganumuninnun Jo -Chchina Priyaathmanu - Ghana Threkuni Nithyamun - Gonumu Rakshana, Paapamu Chin - Thanu Vidichi Yin Kennandun | Yesu|| 4, Vishvaasa Kavachambunu - Menu Nidi - Vignaanamu Cheyumu = Shaashvathambagu Raajyamunakunu - Sadayundaa Prabhuvu Nadupu - Vishvasithamu Labhinchunata Nee - Vinnapamu Sthuthi Yaunugaa ||Yesu||