యేసు నామ మెంతో - YouWorship
Yesu Naama Mentho
Artist: పురుషోత్తము చౌధరి
Category: Praise
Song Lyrics
యేసు నామ - మెంతో మధురం - యేసు నామ - మెంతో మధురం = దోసములు మోసములు - నాధ మొనరించు ప్రభు ||యేసు|| 1... స్వాంతమునను - శాంతి నిడును = చింతలను భ్రాంతులను - వింతలుగం 'ద్రుంచు ప్రభు ||యేసు|| 2. నెమ్మి జేయు కమ్మివేయు = నమ్మికలు సొమ్ములుగ - ముమ్మరము జేయు ప్రభు ||యేసు|| 83. _ ప్రేమ లెదుగు - క్షేమ మొదవు = కామ గుణ పామరతి - లేమి చొరనీదు ప్రభు ||యేసు|| 4. మోక్ష దశకు - సాక్ష్య మొసంగు = నక్షయ సురక్షణకు - దక్షత వహించు ప్రభు ||యేసు|| 5. _ శీల మతుల - పాలి వెతలం = తూలం జనందోలి తన - జాలి కనపరచు ప్రభు ||యేసు|| Yesu Naama - Mentho Madhuran - Yesu Naama - Mentho Madhuran = Dosamulu Mosamulu - Naadha Monarinchu Prabhu ||Yesu|| 1... Svaanthamunanu - Shaanthi Nidunu = Chinthalanu Bhraanthulanu - Vinthalugan 'Drunchu Prabhu ||Yesu|| 2. Nemmi Jeyu Kammiveyu = Nammikalu Sommuluga - Mummaramu Jeyu Prabhu ||Yesu|| 83. _ Prema Ledugu - Kshema Modavu = Kaama Guna Paamarathi - Lemi Choraneedu Prabhu ||Yesu|| 4. Moksha Dashaku - Saakshya Mosanggu = Nakshaya Surakshanaku - Dakshatha Vahinchu Prabhu ||Yesu|| 5. _ Sheela Mathula - Paali Vethalan = Thoolan Janandoli Thana - Jaali Kanaparachu Prabhu ||Yesu||