యేసు నామామృతము కన్నను - YouWorship
Yesu Naamaamruthamu Kannanu
Artist: గొల్లపల్లి నతానియేలు
Category: Praise & Worship
Song Lyrics
యేసు నామామృతము కన్నను - వేరే మాకింక లేదుగా = దోసముల నెడబాపి పరమని - వాస పదవికిం జేర్చుంగా ||1యేసు|| 1... నిత్య రక్షణ నిత్య జీవము - నిజముగా మాకిచ్చును = సత్యసువిశేషార్ధసారము - సతము గ్రోలుట కొసంగెను ||యేసు|| 2... దురిత భవ మను నంధకారము - దూరముగం బోందోలెంగా = అరయం దన విమలాత్మ వరమున - మరల మము వెలింగించెంగా ||యేసు|| 3... గొప్ప కుల గర్వముల మెప్పను - తప్పుల న్విడంగొట్టెను = చెప్ప శక్యముగాని రక్షణ - సృష్టిలో మము నిల్బెను || యేసు|| 4. అద్దు పరచు పిశాచి మార్గపు జిద్దులను ఛేదించెను = దొడ్డ కాపరి యేసు తన దగు - దొడ్డిలో మముం జేర్చెను. ||యేసు|| Yesu Naamaamruthamu Kannanu - Vere Maakingka Ledugaa = Dosamula Nedabaapi Paramani - Vaasa Padavikin Jerchunggaa ||1Yesu|| 1... Nithya Rakshana Nithya Jeevamu - Nijamugaa Maakichchunu = Sathyasuvisheshaardhasaaramu - Sathamu Groluta Kosanggenu ||Yesu|| 2... Duritha Bhava Manu Nandhakaaramu - Dooramugan Bondolenggaa = Arayan Dana Vimalaathma Varamuna - Marala Mamu Velingginchenggaa ||Yesu|| 3... Goppa Kula Garvamula Meppanu - Thappula Nvidanggottenu = Cheppa Shakyamugaani Rakshana - Srushtilo Mamu Nilbenu || Yesu|| 4. Addu Parachu Pishaachi Maargapu Jiddulanu Chhedinchenu = Dodda Kaapari Yesu Thana Dagu - Doddilo Mamun Jerchenu. ||Yesu||