యేసు నామమే పావనము - YouWorship
Yesu Naamame Paavanamu
Artist: సాల్మాన్ రాజు
Category: Praise & Worship
Song Lyrics
ప|| రాగము - ద్విజావంతి జయజయవంతి మిశ్రమము తాళం - ఆది యేసు నామమే పావనము - ప్రభు యేసే రక్షణ కారణము - మను జాళి పాపము తీరగా - మర ) తీరము చేరగా - శ్రీ యేసు మాకు దారిగదా 1. స్వామి యేసు మాలో - తన ప్రేమ నిలుపగా - లేని ఈ విగా - తన మేను బలినిడ లేదా ||యేసు|| 2. పాపఘోరతాప-తతి బాపి కరుణతో - చెయి జాపి ప్రేమచే - తన ప్రాపు మనకిడ లేదా ||యేసు|| 3. రక్తసిక్త బాట - మన ముక్తి పథముగా - అను రక్తిజూపగా - మన పాలి రక్షకుడాయెగదా ||యేసు|| 4. చావుగెల్ళి మాకు - తన జీవమొసగగా - మము కాయువాడుగా - ఘన దేవుడితడగు గాదా ||యేసు|| ర్. దారి కానరాని - కడు ఘోరవనములో - నడ యాడు వేళలో మము చేరబిలిచిన వాడుగదా ||యేసు|| 6. ఎన్నరాని రేడు - మము కన్న సుతులుగా - చే కొన్నవాడుగా తన పేరు మనకిడి లేదా ||యేసు|| 7. నేడు యేసురాజు - మన తోడు నడువగా - కొని యాడి వేడుచు - దివి సీమ నిలుతుము వేగ ||యేసు|| Pa|| Raagamu - Dvijaavanthi Jayajayavanthi Mishramamu Thaalan - Aadi Yesu Naamame Paavanamu - Prabhu Yese Rakshana Kaaranamu - Manu Jaali Paapamu Theeragaa - Mara ) Theeramu Cheragaa - Shree Yesu Maaku Daarigadaa 1. Svaami Yesu Maalo - Thana Prema Nilupagaa - Leni Ee Vigaa - Thana Menu Balinida Ledaa ||Yesu|| 2. Paapaghorathaapa-Thathi Baapi Karunatho - Cheyi Jaapi Premache - Thana Praapu Manakida Ledaa ||Yesu|| 3. Rakthasiktha Baata - Mana Mukthi Pathamugaa - Anu Rakthijoopagaa - Mana Paali Rakshakudaayegadaa ||Yesu|| 4. Chaavugelli Maaku - Thana Jeevamosagagaa - Mamu Kaayuvaadugaa - Ghana Devudithadagu Gaadaa ||Yesu|| R. Daari Kaanaraani - Kadu Ghoravanamulo - Nada Yaadu Velalo Mamu Cherabilichina Vaadugadaa ||Yesu|| 6. Ennaraani Redu - Mamu Kanna Suthulugaa - Che Konnavaadugaa Thana Peru Manakidi Ledaa ||Yesu|| 7. Nedu Yesuraaju - Mana Thodu Naduvagaa - Koni Yaadi Veduchu - Divi Seema Niluthumu Vega ||Yesu||