యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగము నందు - YouWorship
Yesu Naamamune Paapiki Rakshana Sarvajagamu Nandu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: యేసు నామమునే పాపికి రక్షణ - సర్వజగము నందు (2) అను పల్లవి: ఆకాశము క్రింద మానవులలో ఏ పేరున ముక్తి లేదు (2) 1. ఈ జగతికే తెంచి రక్తము కార్చి - బలిగా నర్పించుకొనెన్ (2) మనల రక్షింప సంతోషమివ్వ - సిలువలో బలి ఆయెన్ (2) 2. పాపము నుండి శాపము నుండి - మనలను విడిపింప దేవాది దేవుడు మానవ రూపము - దాల్చియిలకు వచ్చెన్ 3. పాపుల కొరకై రక్తము కార్చి - సిలువలో మరణించెన్ మరణము జయించి సమాధిని గెలచి - విజయుండాయె యేసే 4. పాపము ఉండదు - భయము ఉండదు యేసయ్య రాజ్యములో ఈ ప్రభువే మనతో నుండునుగా - పరలోక రాజ్యములో Pallavi: Yesu Naamamune Paapiki Rakshana - Sarvajagamu Nandu (2) Anu Pallavi: Aakaashamu Krinda Maanavulalo E Peruna Mukthi Ledu (2) 1. Ee Jagathike Thenchi Rakthamu Kaarchi - Baligaa Narpinchukonen (2) Manala Rakshimpa Santhoshamivva - Siluvalo Bali Aayen (2) 2. Paapamu Nundi Shaapamu Nundi - Manalanu Vidipimpa Devaadi Devudu Maanava Roopamu - Daalchiyilaku Vachchen 3. Paapula Korakai Rakthamu Kaarchi - Siluvalo Maraninchen Maranamu Jayinchi Samaadhini Gelachi - Vijayundaaye Yese 4. Paapamu Undadu - Bhayamu Undadu Yesayya Raajyamulo Ee Prabhuve Manatho Nundunugaa - Paraloka Raajyamulo