యేసు నామం మనోహరం - YouWorship
Yesu Naaman Manoharang
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: యేసు నామం మనోహరం - ఎంతో అతిమధురం పరమునందైన ఇహమునందైన వేరే నామమే లేదు 1. అమూల్య ప్రాణమిచ్చెన్ - పాపులను రక్షించుటకై దాసుని రూపమొంది - ఇహమున దిగివచ్చెను కీర్తింతును నీ నామం - ఘనపరతును - నీ నామం ఓ మా ప్రభువా రమ్ము యీవులతో - మమ్ము నాశీర్వాదింప 2. కల్వరిగిరిలో ఇనుపమేకులతో ప్రభువా నీ దేహమును - సిలువపై నెక్కించిరి కీర్తింతును నీ నామం - ఘనపరతును - నీ నామం ఓ మా ప్రభువా రమ్ము యీవులతో - మమ్ము నాశీర్వాదింప 3. పూర్ణ స్వస్థత మాకు - ప్రేమతో నొసగితివి శాంతి ఆనందములు - నీ నామమున దొరుకున్ కీర్తింతును నీ నామం - ఘనపరతును - నీ నామం ఓ మా ప్రభువా రమ్ము యీవులతో - మమ్ము నాశీర్వాదింప Pallavi: Yesu Naaman Manoharan - Entho Athimadhuran Paramunandaina Ihamunandaina Vere Naamame Ledu 1. Amoolya Praanamichchen - Paapulanu Rakshinchutakai Daasuni Roopamondi - Ihamuna Digivachchenu Keerthinthunu Nee Naaman - Ghanaparathunu - Nee Naaman O Maa Prabhuvaa Rammu Yeevulatho - Mammu Naasheervaadimpa 2. Kalvarigirilo Inupamekulatho Prabhuvaa Nee Dehamunu - Siluvapai Nekkinchiri Keerthinthunu Nee Naaman - Ghanaparathunu - Nee Naaman O Maa Prabhuvaa Rammu Yeevulatho - Mammu Naasheervaadimpa 3. Poorna Svasthatha Maaku - Prematho Nosagithivi Shaanthi Aanandamulu - Nee Naamamuna Dorukun Keerthinthunu Nee Naaman - Ghanaparathunu - Nee Naaman O Maa Prabhuvaa Rammu Yeevulatho - Mammu Naasheervaadimpa