యేసు నామం ఎత్తి - YouWorship
Yesu Naaman Eththi
Artist: పురుషోత్తము చౌధరి
Category: Encouraging
Song Lyrics
యేసు నామం పాడుదమ = క్రీస్తు దాసులతో 6 గూడు దమ ||యేసు|| 1. ఇహసంబంధుల పొందుం జాలింతమ = మహా - మహుండా దేవుని యాజ్ఞం బాలింతమ ||యేసు|| 2. _ శుభవార్తర్థము లన్ని శోధింతమ = యేసువిభు సత్యమిలలోన - నుభవింతమ యేసు! 3. _ దోషములను బెట్టుదము = కపట - వేషభాషలం గ్రుంగం బట్టు దమ ||యేసు|| 4, మన రక్షకుని పాట్లు మది నెంతమ = మనసు - లోపలి గర్వము లణుపుదమ యేసు! 5. _ జనుల కెల్ల నోర్చెదమ = బోధ - కనిపెట్టి ప్రభు చెంత నేర్చ దమ ||యేసు|| 6. మానావమానముల్ భరియింతమ = - లేని గుణముల వేరుం బెరుకుదమ ||యేసు|| 7. పరిశుద్ధాత్మను బొంద నడుగుదమ = బుద్ది - పరమానందము జాడ నడుపు దమ ||యేసు|| 8. సకల మానవు లాత్మ సరిచూతమ = యింక - మొక మిచ్చకపు మాట ల్విడిచెదమ ||యేసు|| 9. దినము ( జేయ గురి యుంతమ = చెడ్డ - మనసు బద్ధకముపై నెదిరింతమ ||యేసు|| 10. గురు బోధ స్థలికి బిరబిరం బోదమ = బుద్ధి - తిర ముంచి మెలు గుదమ ||యేసు|| Yesu Naaman Paadudama = Kreesthu Daasulatho 6 Goodu Dama ||Yesu|| 1. Ihasambandhula Pondun Jaalinthama = Mahaa - Mahundaa Devuni Yaagnan Baalinthama ||Yesu|| 2. _ Shubhavaartharthamu Lanni Shodhinthama = Yesuvibhu Sathyamilalona - Nubhavinthama Yesu! 3. _ Doshamulanu Bettudamu = Kapata - Veshabhaashalan Grunggan Battu Dama ||Yesu|| 4, Mana Rakshakuni Paatlu Madi Nenthama = Manasu - Lopali Garvamu Lanupudama Yesu! 5. _ Janula Kella Norchedama = Bodha - Kanipetti Prabhu Chentha Nercha Dama ||Yesu|| 6. Maanaavamaanamul Bhariyinthama = - Leni Gunamula Verun Berukudama ||Yesu|| 7. Parishuddhaathmanu Bonda Nadugudama = Buddi - Paramaanandamu Jaada Nadupu Dama ||Yesu|| 8. Sakala Maanavu Laathma Sarichoothama = Yingka - Moka Michchakapu Maata Lvidichedama ||Yesu|| 9. Dinamu ( Jeya Guri Yunthama = Chedda - Manasu Baddhakamupai Nedirinthama ||Yesu|| 10. Guru Bodha Sthaliki Birabiran Bodama = Buddhi - Thira Munchi Melu Gudama ||Yesu||