యేసు నాథ కథా - YouWorship
Yesu Naatha Kathaa
Artist: పురుషోత్తము చౌధరి
Category: Praise
Song Lyrics
యేసు నాథ కథా సుధా రస - మిదిగో పానముం జేయరే = దోసకారి జనంబులారా - దురిత భవముల బాయరే 1 యేసు|| 1. _ఇహపరంబు లెవనిచే సృజి - యింపంబడియెనొ చూడరే = అసహహ యా విభుం డవతరించెను - అతని గుణములం బాడరే ||యేసు|| నమ్మి యా ప్రభు - కరుణ మదిం గొనియాడరే ||యేసు|| కొఅ కిచ్చు క్రీస్తుని - దయకుం బాత్రతం బూనరే ||యేసు|| 4. మరణ బలి రక్తమున మన యం -దటిని బ్రోవను వచ్చెను = కరుణతోం బాపులం బిలుచు గురు - దరికింబోవుద మిచ్చను ||యేసు|| 5. పరమతత్వ విధాన బోధలు - బాగుగం బ్రకటించెను = “చిరసుఖాస్పద పదముం గోరిన - జీవులకు వినిపించెను || యేసు! 6. మరణ మొందిన కొందటికిం దా - మరలం బ్రాణము లిచ్చెను = వర మహాద్భుత కార్యముల ని- ద్ధర ననేక మొనర్చిను ||యేసు|| 7. కుటిల బుద్దుల దోచి సజ్జన - గోష్టి నుండుట గోరరే = దిటముగను నెమ్మదిని మారాం - దుటకుం క్రీస్తునిం జేరరే ||యేసు|| Yesu Naatha Kathaa Sudhaa Rasa - Midigo Paanamun Jeyare = Dosakaari Janambulaaraa - Duritha Bhavamula Baayare 1 Yesu|| 1. _Ihaparambu Levaniche Sruji - Yimpambadiyeno Choodare = Asahaha Yaa Vibhun Davatharinchenu - Athani Gunamulan Baadare ||Yesu|| Nammi Yaa Prabhu - Karuna Madin Goniyaadare ||Yesu|| Koa Kichchu Kreesthuni - Dayakun Baathrathan Boonare ||Yesu|| 4. Marana Bali Rakthamuna Mana Yan -Datini Brovanu Vachchenu = Karunathon Baapulan Biluchu Guru - Darikimbovuda Michchanu ||Yesu|| 5. Paramathathva Vidhaana Bodhalu - Baagugan Brakatinchenu = “Chirasukhaaspada Padamun Gorina - Jeevulaku Vinipinchenu || Yesu! 6. Marana Mondina Kondatikin Daa - Maralan Braanamu Lichchenu = Vara Mahaadbhutha Kaaryamula Ni- Ddhara Naneka Monarchinu ||Yesu|| 7. Kutila Buddula Dochi Sajjana - Goshti Nunduta Gorare = Ditamuganu Nemmadini Maaraan - Dutakun Kreesthunin Jerare ||Yesu||