యేసు నంగీకరించితి దైవపుత్రుడ నైతిని - YouWorship
Yesu Nanggeekarinchithi Daivaputhruda Naithini
Artist: సీయోను గీతాలు
Category: Gospel
Song Lyrics
పల్లవి: వందన మర్పింతు కృపనొందితి తన రాజ్యమందున చేరితిని (2) 1. యేసు నంగీకరించితి దైవపుత్రుడ నైతిని (2) పరమానందము నిజమైన శాంతియు అధిక జయము నొందితి (2) 2. తండ్రి ప్రేమను పొందితి తనతో నైక్యత కలిగె చేతికుంగరమును కాళ్ళకు జోళ్ళను నూతన వస్త్రమొసగె || వందన || 3. దోషముల్ క్షమింపబడె నా పాపము కప్పబడె నా ఋణపత్రము మేకులగొట్టి నిర్దోషినిగా తీర్చె || వందన || 4. పాపపు శిక్ష తొలగెన్ నే నూతన సృష్టినైతిని రాజుగజేసె యాజకునిగను పాడెద హల్లెలూయ || వందన || 5. ఇహమును నే వదలి పరమ ప్రభుని చేరుదును ఆ దినమునకై ప్రీతితోనేను కనిపెట్టుచున్నాను || వందన || Pallavi: Vandana Marpinthu Krupanondithi Thana Raajyamanduna Cherithini (2) 1. Yesu Nanggeekarinchithi Daivaputhruda Naithini (2) Paramaanandamu Nijamaina Shaanthiyu Adhika Jayamu Nondithi (2) 2. Thandri Premanu Pondithi Thanatho Naikyatha Kalige Chethikunggaramunu Kaallaku Jollanu Noothana Vasthramosage || Vandana || 3. Doshamul Kshamimpabade Naa Paapamu Kappabade Naa Runapathramu Mekulagotti Nirdoshinigaa Theerche || Vandana || 4. Paapapu Shiksha Tholagen Ne Noothana Srushtinaithini Raajugajese Yaajakuniganu Paadeda Hallelooya || Vandana || 5. Ihamunu Ne Vadali Parama Prabhuni Cherudunu Aa Dinamunakai Preethithonenu Kanipettuchunnaanu || Vandana ||