యేసు దేహమైన సంఘము - YouWorship
Yesu Dehamaina Sangghamu
Artist: పట్టాభి ప్రసంగి
Category: Worship
Song Lyrics
యేసు దేహమైన సంఘము - ప్రభు క్రీస్తుపై వి-శ్వాస మమరి క్రా లెడు జనము = యేసు ప్రాయశ్చిత్త రక్తము - దోసములను బాపు నంచు - నాసతోడ నమ్మి తమ ప్ర - యాసములను దీర్చుకొన్న ||యేసు|| 1... స్థాపకుండు యెహోవా దేవుండు - పాపులను గావ - నోపి సుతునిం బంపె కరుణుండు = ఈ పవిత్ర సంఘమునకు - దీపము పరిశుద్ధ వేద - మేపుమోజు శిరసు క్రీస్తు - కాపుకర్త పావనాత్మ యేసు! 2. వరుండు క్రీస్తు యేసునాధుని - మురువంపు వధువై - పరంగు నహ విశేషఖ్యాతిని = సరిగెపట్టు నారచీర - లరయ నీతి న్యాయము లవి-యురుతరా భరణముల సుం-దరము భక్తి వర్తనంబు ||యేసు|| 38. తన యమూల్య రక్తముం దెచ్చి - యనురక్తుం డీమె - కనిశ శుల్మ్క దా నమునిచ్చి = ఘనుం డగు నా పావనాత్మ - తనకుం దోడుజేసి మంచి - పని తనమున నీమె కొక్క - భవనముం గట్టంగం బోయె ||యేసు|| 4. మరణ విజయుం డైన వీరుండు - మహాబ్రములపై - నరుగుదెంచు మహిమ శూరుండు = నిరతప్రేమ కాముం డీమె - కరముబట్టి పెండ్లి యాడం - ద్వరగ వచ్చుం గాన భక్తి - పెరుగ బ్రతుకు టుత్తమంబు ||యేసు|| Yesu Dehamaina Sangghamu - Prabhu Kreesthupai Vi-Shvaasa Mamari Kraa Ledu Janamu = Yesu Praayashchiththa Rakthamu - Dosamulanu Baapu Nanchu - Naasathoda Nammi Thama Pra - Yaasamulanu Deerchukonna ||Yesu|| 1... Sthaapakundu Yehovaa Devundu - Paapulanu Gaava - Nopi Suthunin Bampe Karunundu = Ee Pavithra Sangghamunaku - Deepamu Parishuddha Veda - Mepumoju Shirasu Kreesthu - Kaapukartha Paavanaathma Yesu! 2. Varundu Kreesthu Yesunaadhuni - Muruvampu Vadhuvai - Paranggu Naha Visheshakhyaathini = Sarigepattu Naaracheera - Laraya Neethi Nyaayamu Lavi-Yurutharaa Bharanamula Sun-Daramu Bhakthi Varthanambu ||Yesu|| 38. Thana Yamoolya Rakthamun Dechchi - Yanurakthun Deeme - Kanisha Shulmka Daa Namunichchi = Ghanun Dagu Naa Paavanaathma - Thanakun Dodujesi Manchi - Pani Thanamuna Neeme Kokka - Bhavanamun Gattanggan Boye ||Yesu|| 4. Marana Vijayun Daina Veerundu - Mahaabramulapai - Narugudenchu Mahima Shoorundu = Nirathaprema Kaamun Deeme - Karamubatti Pendli Yaadan - Dvaraga Vachchun Gaana Bhakthi - Peruga Brathuku Tuththamambu ||Yesu||