యేసు దివ్య రక్షకుని స్తుతించు - YouWorship
Yesu Divya Rakshakuni Sthuthinchu
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
1. యేసు దివ్య రక్షకుని స్తుతించు - భూమీ - దివ్య ప్రేమను చాటుము ముఖ్యదూతలారా శుభ మహిమను - బలఘనముల నర్పించుడి మోయురీతి యేసు కాపాడు మిమ్మున్ - చేతులందు మోయుచుండును సీయోను వాసులగు భక్తులారా - సంతోష గీతములు పాడుడి 2. యేసు దివ్యరక్షకుని స్తుతించు - పాపమునకై మరణించెను బండ నిత్యరక్షణ నిరీక్షణుండు - సిల్వ వేయబడిన యేసుడు రక్షకా భరించితి దుఃఖ వార్థిన్ - ముండ్ల మకుట ధారివైతివి త్యజింపబడి చేయి వీడబడిన - మహిమా ప్రభూ నీకే స్తోత్రము 3. యేసు దివ్య రక్షకుని స్తుతించు - నాక గుమ్మములారా పాడుడి యేసు నిత్యానిత్యము రాజ్యమేలున్ - గురుద్దేవ రాజు నాయనే మరణ విజయుడు మాదు రాజు - మృత్యువా నీ ముల్లు యెక్కడ యేసు జీవించియున్న జయవీరుండు - నీ గుమ్మముల్ కీర్తించి పాడనీ 1. Yesu Divya Rakshakuni Sthuthinchu - Bhoomee - Divya Premanu Chaatumu Mukhyadoothalaaraa Shubha Mahimanu - Balaghanamula Narpinchudi Moyureethi Yesu Kaapaadu Mimmun - Chethulandu Moyuchundunu Seeyonu Vaasulagu Bhakthulaaraa - Santhosha Geethamulu Paadudi 2. Yesu Divyarakshakuni Sthuthinchu - Paapamunakai Maraninchenu Banda Nithyarakshana Nireekshanundu - Silva Veyabadina Yesudu Rakshakaa Bharinchithi Duhkha Vaarthin - Mundla Makuta Dhaarivaithivi Thyajimpabadi Cheyi Veedabadina - Mahimaa Prabhoo Neeke Sthothramu 3. Yesu Divya Rakshakuni Sthuthinchu - Naaka Gummamulaaraa Paadudi Yesu Nithyaanithyamu Raajyamelun - Guruddeva Raaju Naayane Marana Vijayudu Maadu Raaju - Mruthyuvaa Nee Mullu Yekkada Yesu Jeevinchiyunna Jayaveerundu - Nee Gummamul Keerthinchi Paadanee