యేసు తృప్తి పరచితివి - YouWorship
Yesu Thrupthi Parachithivi
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: యేసు తృప్తి పరచితివి - ఆశతో నీ చరణము చేర (2) ఆశతో నీ చరణము చేర (4) 1. క్రీస్తు నీ ద్వారము చేరి - విస్తార దీవెన లొందితిని (2) నీదు అపార కృపచేత - నాదు హృదయము కడిగితివి (2) 2. నా జీవము విడిపించితివి - నీ జీవము సిలువ నిడితివి సైతానును ఓడించితివి - నా యెదలో వసియించితివి 3. నీ లక్షణములు ఆశ్చర్యం - అక్షయ మహిమను గాంచితిని రక్షణానందము నొంది - వీక్షించితిని నిను నిశ్చయమే 4. నీదు పాదము చేరిన నాడే - నాదు పాపము బాపితివే మది నుపకారాత్మను బొంది - పదిలముగా ప్రణుతించెద 5. నిన్ను నమ్మిన నీదు దాసుని - పెన్నుగ తన యురితెంపితివే ధన్య ధన్య అమరనివాసి - దర్శనమిచ్చి గాచితివే Pallavi: Yesu Thrupthi Parachithivi - Aashatho Nee Charanamu Chera (2) Aashatho Nee Charanamu Chera (4) 1. Kreesthu Nee Dvaaramu Cheri - Visthaara Deevena Londithini (2) Needu Apaara Krupachetha - Naadu Hrudayamu Kadigithivi (2) 2. Naa Jeevamu Vidipinchithivi - Nee Jeevamu Siluva Nidithivi Saithaanunu Odinchithivi - Naa Yedalo Vasiyinchithivi 3. Nee Lakshanamulu Aashcharyan - Akshaya Mahimanu Gaanchithini Rakshanaanandamu Nondi - Veekshinchithini Ninu Nishchayame 4. Needu Paadamu Cherina Naade - Naadu Paapamu Baapithive Madi Nupakaaraathmanu Bondi - Padilamugaa Pranuthincheda 5. Ninnu Nammina Needu Daasuni - Pennuga Thana Yurithempithive Dhanya Dhanya Amaranivaasi - Darshanamichchi Gaachithive