యేసు చావొందె సిలువపై నీ కొరకే నా కొరకే - YouWorship
Yesu Chaavonde Siluvapai Nee Korake Naa Korake
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: యేసు చావొందె సిలువపై - నీ కొరకే నా కొరకే (1) ఎంతగొప్ప శ్రమ నోర్చెను - నీ కొరకే నా కొరకే (2) 1. నదివలె యేసు రక్తము - సిలువలో నుండి ప్రవహించె (2) పాపము కడిగె మలినంబు తుడిచె (2) - ఆ ప్రశస్త రక్తమే (1) 2. నేడే నీ పాపము లొప్పుకో - నీ పాపడాగులు తుడుచుకో నీ ఆత్మ తనువుల శుద్దిపరచుకో - క్రీస్తుయేసు రక్తములో 3. పాపశిక్ష పొంద తగియుంటిమి - మన శిక్ష ప్రభువే సహించెను నలుగ గొట్టబడె పొడువబడె నీకై - అంగీకరించు యేసుని Pallavi: Yesu Chaavonde Siluvapai - Nee Korake Naa Korake (1) Enthagoppa Shrama Norchenu - Nee Korake Naa Korake (2) 1. Nadivale Yesu Rakthamu - Siluvalo Nundi Pravahinche (2) Paapamu Kadige Malinambu Thudiche (2) - Aa Prashastha Rakthame (1) 2. Nede Nee Paapamu Loppuko - Nee Paapadaagulu Thuduchuko Nee Aathma Thanuvula Shuddiparachuko - KreesthuYesu Rakthamulo 3. Paapashiksha Ponda Thagiyuntimi - Mana Shiksha Prabhuve Sahinchenu Naluga Gottabade Poduvabade Neekai - Anggeekarinchu Yesuni