యేసు క్రీస్తు మతస్థుం - YouWorship
Yesu Kreesthu Mathasthung
Artist: మేడికాయల సాధువు
Category: Praise & Worship
Song Lyrics
యేసు క్రీస్తు మతస్థుం డనంగా - నెణింగి మనుండీ జగము లోపల = వాసిగా ప్రభు యేసు దాసులె - పరమునందు ని-వాసులగుదురు ॥యేసు॥ రంబుగం గ్రెస్తవుం డని - ప్రాకటంబుగం బరగుచుండును ॥యేసు॥ 2. ఎల్ల సమయములందు ధాత్రిని - యేసు నడతలం జూచి నడచుచు = నుల్లమున రక్షకుని దాల్చిన - యోర్చరియె క్రైస్తవుడు సుమ్ము ॥యేసు॥ 3. క్రీస్తు నన్ను గొనెను గావున - క్రీస్తువాయడను నేన టంచును = క్రైస్తవుండు గొల్బు నాతని - వాస్తవమ్ముగ నాత్మ తనువుల ॥యేసు॥ 4. రాజులు యాజకులు శుద్దులు - రాజనందను లనెడు పేళ్ళను = రాజ 5. క్షయము లేనిది శుద్ధమైనది - వ్యయము లేనిది నిత్యమైనది = దయను యేసు డొసంగు భాగ్యము = దప్పకుండం కైస్తవులకును ॥యేసు॥ Yesu Kreesthu Mathasthun Dananggaa - Neninggi Manundee Jagamu Lopala = Vaasigaa Prabhu Yesu Daasule - Paramunandu Ni-Vaasulaguduru ॥Yesu॥ Rambugan Gresthavun Dani - Praakatambugan Baraguchundunu ॥Yesu॥ 2. Ella Samayamulandu Dhaathrini - Yesu Nadathalan Joochi Nadachuchu = Nullamuna Rakshakuni Daalchina - Yorchariye Kraisthavudu Summu ॥Yesu॥ 3. Kreesthu Nannu Gonenu Gaavuna - Kreesthuvaayadanu Nena Tanchunu = Kraisthavundu Golbu Naathani - Vaasthavammuga Naathma Thanuvula ॥Yesu॥ 4. Raajulu Yaajakulu Shuddulu - Raajanandanu Lanedu Pellanu = Raaja 5. Kshayamu Lenidi Shuddhamainadi - Vyayamu Lenidi Nithyamainadi = Dayanu Yesu Dosanggu Bhaagyamu = Dappakundan Kaisthavulakunu ॥Yesu॥