యేసు క్రీస్తు పుట్టెను నేడు - YouWorship
Yesu Kreesthu Puttenu Nedu
Artist: Unknown Artist
Category: Christmas
Song Lyrics
యేసు క్రీస్తు పుట్టెను నేడు పశువుల పాకలో మిల మిల మెరిసే అందాల తార వెలసెను గగనములో (2) ఇది పండుగ – క్రిస్మస్ పండుగ జగతిలో మెండుగ – వెలుగులు నిండగా (2) ||యేసు క్రీస్తు|| పాప రహితునిగా – శుద్ధాత్మ దేవునిగా (2) కన్య మరియు వసుతునిగా – జగమున కరుదించెను (2) ||ఇది పండుగ|| సత్య స్వరూపిగా – బలమైన దేవునిగా (2) నిత్యుడైన తండ్రిగా – అవనికి ఏతెంచెను (2) ||ఇది పండుగ|| శరీర ధారిగా – కృపగల దేవునిగా (2) పాపుల పాలిట పెన్నిధిగా – లోకమునకు వచ్చెను (2) ||ఇది పండుగ|| Yesu Kreesthu Puttenu Nedu Pashuvula Paakalo Mila Mila Merise Andaala Thaara Velasenu Gaganamulo (2) Idi Panduga – Christmas Panduga Jagathilo Menduga – Velugulu Nindagaa (2) ||Yesu Kreesthu|| Paapa Rahithunigaa – Shuddhaathma Devunigaa (2) Kanya Mariyaku Vasuthuniga – Jagamuna Karudinchenu (2) ||Idi Panduga|| Sathya Swaroopigaa – Balamaina Devunigaa (2) Nithyudaina Thandrigaa – Avaniki Aethenchenu (2) ||Idi Panduga|| Shareera Dhaarigaa – Krupagala Devunigaa (2) Paapula Paalita Pennidhigaa – Lokamunaku Vachchenu (2) ||Idi Panduga||