యేసు క్రీస్తు ఆయనే - YouWorship
Yesu Kreesthu Aayane
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
1. యేసు క్రీస్తు ఆయనే నా సర్వ మాయనే - నే కోరు వాడాయనే నా సమస్తము 2. జ్ఞానం, శక్తి, నీతియు, నిత్య పరిశుద్ధత - నిశ్చయ పూర్ణ విమోచన సర్వమాయనే 1. Yesu Kreesthu Aayane Naa Sarva Maayane - Ne Koru Vaadaayane Naa Samasthamu 2. Gnaanan, Shakthi, Neethiyu, Nithya Parishuddhatha - Nishchaya Poorna Vimochana Sarvamaayane