యేసు క్రీస్తుని గొల్వ - YouWorship
Yesu Kreesthuni Golva
Artist: గొల్లపల్లి నతానియేలు
Category: Praise & Worship
Song Lyrics
యేసు క్రీస్తుని గొల్వ రన్న - యీ జగతిలోన - నెవ్వరు లేరు వాని కన్న = యేసుని వాక్యము - ఎవ్వరి కబ్బునో - దోసము విడి పర - వాసము దొరకును ||యేసు|| 1... సత్యుండు నిత్యుంాయ నన్న - యీ సర్వ సృష్టిం - జక్కంగ సలిపి నిలిపె నన్న = వ్యత్యాసము లే -మియు లేకుండంగ - సత్యుండు చేసెను - సర్వజగం బును||యేసు|| 2. _ నిరాకారుండు నిశ్చయుండన్న - నరుల రక్షింప - నరావతారుండై నాండన్న Yesu Kreesthuni Golva Ranna - Yee Jagathilona - Nevvaru Leru Vaani Kanna = Yesuni Vaakyamu - Evvari Kabbuno - Dosamu Vidi Para - Vaasamu Dorakunu ||Yesu|| 1... Sathyundu Nithyunaaya Nanna - Yee Sarva Srushtin - Jakkangga Salipi Nilipe Nanna = Vyathyaasamu Le -Miyu Lekundangga - Sathyundu Chesenu - Sarvajagan Bunu||Yesu|| 2. _ Niraakaarundu Nishchayundanna - Narula Rakshimpa - Naraavathaarundai Naandanna