యేసు క్రీస్తను జీవ - YouWorship
Yesu Kreesthanu Jeeva
Artist: సి.వి.జె. ప్రసాదరావు
Category: Praise & Worship
Song Lyrics
యేసు క్రీస్తను - జీవ వాక్యమా నన్ను నడుపుమా - మోక్షపదమున || 1. ఆదినుండి తండ్రితో - కలిసియున్న వాక్యమా పరిపూర్ణమైన - సంతోషమొంద సహవాస మొన గూర్చుమా || 2. లోకమునకు వెలుగవై - తేజరిల్లు వాక్యమా జీవంపు వెలుగు - ప్రసరింప ® కనువిప్పు కలిగించుమా|| 83. సత్యమైన వాక్యమా నిత్యమైన వాక్యమా వాక్యంబు నెపుడు - గైకొంచు నటచే పరిపూర్ణ స్థితి నిమ్మయా|| 4. ప్రాణమే యర్పించిన - ప్రేమయైన వాక్యమా మరణంబు నుండి - జీవంబు పరమున్ ప్రసాదించుమా || 5. మంచి చెడుల నెల్లను - ఎంచి చూపు వాక్యమా వంచించు ఆత్మన్ - ఖండించి గెలవన్ శుద్దాత్మ బలమిమ్మయా || 6. సజీవమై. శక్తియై - వాడియైన వాక్యమా ప్రాణాత్మలందు - శోధించి, వెదకి సంపూర్ణ స్థితి నిమ్మయా || Yesu Kreesthanu - Jeeva Vaakyamaa Nannu Nadupumaa - Mokshapadamuna || 1. Aadinundi Thandritho - Kalisiyunna Vaakyamaa Paripoornamaina - Santhoshamonda Sahavaasa Mona Goorchumaa || 2. Lokamunaku Velugavai - Thejarillu Vaakyamaa Jeevampu Velugu - Prasarimpa ® Kanuvippu Kaliginchumaa|| 83. Sathyamaina Vaakyamaa Nithyamaina Vaakyamaa Vaakyambu Nepudu - Gaikonchu Natache Paripoorna Sthithi Nimmayaa|| 4. Praaname Yarpinchina - Premayaina Vaakyamaa Maranambu Nundi - Jeevambu Paramun Prasaadinchumaa || 5. Manchi Chedula Nellanu - Enchi Choopu Vaakyamaa Vanchinchu Aathman - Khandinchi Gelavan Shuddaathma Balamimmayaa || 6. Sajeevamai. Shakthiyai - Vaadiyaina Vaakyamaa Praanaathmalandu - Shodhinchi, Vedaki Sampoorna Sthithi Nimmayaa ||