యేసు కరుణ యిదియే - YouWorship
Yesu Karuna Yidiye
Artist: మిక్కిలి సమూయేలు
Category: Worship
Song Lyrics
యేసు కరుణ - యిదియే మా శరణు - యేసు కరుణ || 1... యేసుని కరుణ - యిదే మాకు శర ణని - యాసతో నమ్మిన - యధముల కెల్ల ||యేసు|| 2. ఎన్నిక సేయక - యే పాపి నైనను - మన్నించి బ్రోచెడు - మా దేవుండైన ||యేసు|| 8. _ పశ్చాత్తాపము నొందు - పాపుల నెల్లను - నిశ్చయముగం బ్రోవ నిపుణుం B యున్న ||యేసు|| 4. దిక్కు లేకున్నటి - దీన జనాత్ములం - జక్కంగం బ్రోచెడు - సదయుం ||యేసు|| Yesu Karuna - Yidiye Maa Sharanu - Yesu Karuna || 1... Yesuni Karuna - Yide Maaku Shara Nani - Yaasatho Nammina - Yadhamula Kella ||Yesu|| 2. Ennika Seyaka - Ye Paapi Nainanu - Manninchi Brochedu - Maa Devundaina ||Yesu|| 8. _ Pashchaaththaapamu Nondu - Paapula Nellanu - Nishchayamugan Brova Nipunun B Yunna ||Yesu|| 4. Dikku Lekunnati - Deena Janaathmulan - Jakkanggan Brochedu - Sadayun ||Yesu||