యేసు ఒక్కడే - YouWorship
Yesu Okkade
Artist: Unknown Artist
Category: Gospel
Song Lyrics
యేసు ఒక్కడే ఈ లోక రక్షకుడు క్రీస్తు ఒక్కడే సజీవ దేవుడు – (2) నమ్మదగిన దేవుడు రక్షించే దేవుడు (2) ప్రాణ మిత్రుడు మనతో ఉండే దేవుడు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) ||యేసు|| పరలోక తండ్రికి ప్రియమైన పుత్రుడు కన్య మరియ గర్భాన జన్మించిన రక్షకుడు (2) ||హల్లెలూయా|| దేవుని చెంతనున్న ఆదిలోన వాక్యము ఈ భువిలో వెలసిన మానవ రూపము (2) ||హల్లెలూయా|| Yesu Okkade Ee Loka Rakshakudu Kreesthu Okkade Sajeeva Devudu – (2) Nammadagina Devudu Rakshinche Devudu (2) Praana Mithrudu Manatho Unde Devudu Hallelooyaa Hallelooyaa Hallelooyaa Hallelooyaa (2) ||Yesu|| Paraloka Thandirki Priyamina Puthrudu Kanya Mariya Garbhaana Janminchina Rakshakudu (2) ||Hallelooyaa|| Devuni Chenthanunna Aadilona Vaakyamu Ee Bhuvilo Velasina Maanava Roopamu (2) ||Hallelooyaa||