యేసు ఉంటే చాలు - YouWorship
Yesu Unte Chaalu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
యేసు ఉంటే చాలు నా జీవితం ధన్యము (2) ఆయనే నా సర్వము ఆయనే నా కేడెము అయనే నా స్వాస్థ్యము (2) ||యేసు|| ఎడారిలో నే వెళ్లిన – యేసు ఉంటే చాలు ఆలలే నా వైపు ఎగసి – యేసు ఉంటే చాలు (2) ఆయనే నా మార్గము ఆయనే నా సత్యము ఆయనే నా జీవము (2) ||యేసు|| ఆపవాది నాపైకి వచ్చిన – యేసు ఉంటే చాలు లోకము నను త్రోసివేసిన – యేసు ఉంటే చాలు (2) ఆయనే నా శైలము ఆయనే నా ధైర్యము ఆయనే నా విజయము (2) ||యేసు|| Yesu Unte Chaalu Naa Jeevitham Dhanyamu (2) Aayane Naa Sarvamu Aayane Naa Kedemu Aayane Naa Swaasthyamu (2) ||Yesu|| Edaarilo Ne Vellina – Yesu Unte Chaalu Alale Naa Vaipu Egasina – Yesu Unte Chaalu (2) Aayane Naa Maargamu Aayane Naa Sathyamu Aayane Naa Jeevamu (2) ||Yesu|| Apavaadi Naapaiki Vachchina – Yesu Unte Chaalu Lokamu Nanu Throsivesina – Yesu Unte Chaalu (2) Aayane Naa Shailamu Aayane Naa Shairyamu Aayane Naa Vijayamu (2) ||Yesu||