యేసు అను నామమే - YouWorship
Yesu Anu Naamame
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
! యేసు అను నామమే - నా మధుర గానమే నాహృదయ ధ్యానమే ||యేసు|| అంతలోన నా ప్రియుడు నన్ను కౌగిలించెను ||యేసు|| అగాధ జలములలోన - అలమటించు వేళ నన్ను ఆదరించెను ||యేసు|| అడవి చెట్లలోన - జలరు వృక్షంబు వలె పురుషులలో నా ప్రియుడు Pallavi|| ! Yesu Anu Naamame - Naa Madhura Gaaname Naahrudaya Dhyaaname ||Yesu|| Cha|| Naaadugulu Jaara Siddhamaayenu Anthalona Naa Priyudu Nannu Kaugilinchenu ||Yesu|| Cha|| Agaadha Jalamulalona - Alamatinchu Vela Jaali Veedi Viduvaka Nannu Aadarinchenu ||Yesu||