యేసువా నా ప్రియమైన - YouWorship
Yesuvaa Naa Priyamaina
Artist: సీయోను గీతాలు
Category: Worship
Song Lyrics
పల్లవి: యేసువా నా ప్రియమైన ఆత్మ మిత్రుడా - నన్ను - భాసురముగ వేగవచ్చి కౌగలించవే (2) అను పల్లవి: ఆశ నీవేగా నాదు ఆత్మనాథుడా (2) || యేసు || 1. ముండ్ల యందు నుండు వల్లి పద్మమువలె - నిచట - మూర్ఖజనులు నన్నుకొట్టి గాయ పరచినన్ (2) ముద్దు ప్రియుడు యేసునాదు హర్షము (2) 2. ఇద్దరలో యేసు నాకు జల్దరువృక్ష - మిలలో - సదమలుండు ఉత్తముండు పురుషులలోన ఎదలో క్రొత్తగాలి వలె ప్రేమవీచెను 3. ప్రేమయను ధ్వజము నాకు పైగా నెత్తును - నన్ను - ప్రేమతో రక్షింప నా యొద్ద నిల్చెను విమల స్వరము వినగా నాశతీరెను " 4. లేడిపిల్ల వలె నాదు ప్రియుడు యేసుడు - ఇదిగో కొండలపై ఎగసిదాటి వచ్చువేగమే కౌగిలించుకొనును నన్ను వేగమే 5. వర్ష ఋతువు తీరిపోయెన్ వాన రాదిక - ఎంతో - వింతగాను పుష్పములు పూసియున్నవి సంతసమున రాజ్యమేల జేర్చును Pallavi: Yesuvaa Naa Priyamaina Aathma Mithrudaa - Nannu - Bhaasuramuga Vegavachchi Kaugalinchave (2) Anu Pallavi: Aasha Neevegaa Naadu Aathmanaathudaa (2) || Yesu || 1. Mundla Yandu Nundu Valli Padmamuvale - Nichata - Moorkhajanulu Nannukotti Gaaya Parachinan (2) Muddu Priyudu Yesunaadu Harshamu (2) 2. Iddaralo Yesu Naaku Jaldaruvruksha - Milalo - Sadamalundu Uththamundu Purushulalona Edalo Kroththagaali Vale Premaveechenu 3. Premayanu Dhvajamu Naaku Paigaa Neththunu - Nannu - Prematho Rakshimpa Naa Yodda Nilchenu Vimala Svaramu Vinagaa Naashatheerenu " 4. Ledipilla Vale Naadu Priyudu Yesudu - Idigo Kondalapai Egasidaati Vachchuvegame Kaugilinchukonunu Nannu Vegame 5. Varsha Ruthuvu Theeripoyen Vaana Raadika - Entho - Vinthagaanu Pushpamulu Poosiyunnavi Santhasamuna Raajyamela Jerchunu