యేసువలెను - YouWorship
Yesuvalenu
Artist: వివిజయ చార్లెస్
Category: Encouraging
Song Lyrics
యేసువలెను - ఇల నేనుండెదను - యేసువలెను || 1. శుద్ధుడనై బ్రతుకు - బద్దుడనంచును = శుద్ధుడనై యుండ - శ్రద్ధ జూపుదు నేను ||యేసువలెను|| 2. _భరియింపవలసిన భారంబుల్లల వెన్నా = భరియింప మిక్కిలి బలశాలినై నేను ||యేసువలెను|| 8. _ సాధింపవలెనెన్నా - సాహసకార్యంబుల్ = సాధింపధైర్యాన - సాగి పోవుదు నేను ||యేసువలెను|| 4. ధాత్రి నెల్లరతోడ - మైత్రినేనెరపుచు = శత్రులకునుగూడ - మిత్రు నేను యేసు వలెను|| 5. _ ఒరుల చింతలదీర్తు - నుల్లాసమున గూర్తు = పరమ ప్రేమతో నెపుడు - జూతును నేను ||యేసువలెను|| 6. నా దివ్యజనకుడు - నాకు ననుదినమును = బోధింప వాక్యంబు బుద్ధితో ||యేసువలెను|| 7. వినిసంతసంబున - ఘనుని యాజ్ఞలనెల్ల = వెనువెంట జేసెద - వినయంబున నేను ||యేసువలెను|| Yesuvalenu - Ila Nenundedanu - Yesuvalenu || 1. Shuddhudanai Brathuku - Baddudananchunu = Shuddhudanai Yunda - Shraddha Joopudu Nenu ||Yesuvalenu|| 2. _Bhariyimpavalasina Bhaarambullala Vennaa = Bhariyimpa Mikkili Balashaalinai Nenu ||Yesuvalenu|| 8. _ Saadhimpavalenennaa - Saahasakaaryambul = Saadhimpadhairyaana - Saagi Povudu Nenu ||Yesuvalenu|| 4. Dhaathri Nellarathoda - Maithrinenerapuchu = Shathrulakunugooda - Mithru Nenu Yesu Valenu|| 5. _ Orula Chinthaladeerthu - Nullaasamuna Goorthu = Parama Prematho Nepudu - Joothunu Nenu ||Yesuvalenu|| 6. Naa Divyajanakudu - Naaku Nanudinamunu = Bodhimpa Vaakyambu Buddhitho ||Yesuvalenu|| 7. Vinisanthasambuna - Ghanuni Yaajnyalanella = Venuventa Jeseda - Vinayambuna Nenu ||Yesuvalenu||