యేసువంటి ప్రియ బంధుండు - YouWorship
Yesuvanti Priya Bandhundu
Artist: పురుషోత్తము చౌధరి
Category: Encouraging
Song Lyrics
యేసువంటి ప్రియ బంధుండు నాకింక - నిహ పరములలో లేండన్న = 1... ఊరుపేరు పరువులు *మురువులు మరి - యూడంగొట్టబడినను గాని = 2. *ఆడికలు తిరస్కారంబులు మా - కవమానము లున్నన్ గాని = తోడు క్రీస్తుండు మాకుండినను త్రోవం దప్పము ఓడిపోము ||యేసు|| -.... కేశ్రేష్రరము. కెలియబడినది. సొగసులు *ఢ్రేమ. 'అపకీర్తులు 3... తగ్గుపాటులును సిగ్గుపాటులును - దలమిందను వ్రాలినగాని = దగ్గర మా పాలిటం ప్రభువుండగ - సిగ్గును బొందుము తగ్గునం 1గుందము ||యేసు|| 4. ఎన్నెన్నో శోధన బాధలు చెల - రేగి మనలం జుట్టిన యపుడు = కన్న తండ్రివలె నోదార్చుచుం దన -ఘన వాగ్చలమున దునుమును వానిని యేసు! 5... మనసు క్రుంగి పలు చింతలచేత - మట్టంబడిన వేళను మాకుం = తన వాగ్ధత్తములను జేతుల లే - వనెత్తి యెంతో సంతస మొసంగును ||యేసు|| 6. _ తల్లిదండ్రులు విడిచిన గాని - తాను వదలం డెప్పుడు మమ్ము = ఉల్లమునెత్తి పిలిచిన వేళ - నోహో యనుచు దరికి వచ్చు ||యేసు|| 7. . అతం డుండని పరమండలము ఇక - వెదకినగాని యగపడదు = క్షతినాతం డు మా మతిని వసించిన - అతులిత సౌఖ్యం బదియే మోక్షము ||యేసు|| Yesuvanti Priya Bandhundu Naakingka - Niha Paramulalo Lendanna = 1... Ooruperu Paruvulu *Muruvulu Mari - Yoodanggottabadinanu Gaani = 2. *Aadikalu Thiraskaarambulu Maa - Kavamaanamu Lunnan Gaani = Thodu Kreesthundu Maakundinanu Throvan Dappamu Odipomu ||Yesu|| -.... Keshreshraramu. Keliyabadinadi. Sogasulu *Dhrema. 'Apakeerthulu 3... Thaggupaatulunu Siggupaatulunu - Dalamindanu Vraalinagaani = Daggara Maa Paalitan Prabhuvundaga - Siggunu Bondumu Thaggunan 1Gundamu ||Yesu|| 4. Ennenno Shodhana Baadhalu Chela - Regi Manalan Juttina Yapudu = Kanna Thandrivale Nodaarchuchun Dana -Ghana Vaagchalamuna Dunumunu Vaanini Yesu! 5... Manasu Krunggi Palu Chinthalachetha - Mattambadina Velanu Maakun = Thana Vaagdhaththamulanu Jethula Le - Vaneththi Yentho Santhasa Mosanggunu ||Yesu|| 6. _ Thallidandrulu Vidichina Gaani - Thaanu Vadalan Deppudu Mammu = Ullamuneththi Pilichina Vela - Noho Yanuchu Dariki Vachchu ||Yesu|| 7. . Athan Dundani Paramandalamu Ika - Vedakinagaani Yagapadadu = Kshathinaathan Du Maa Mathini Vasinchina - Athulitha Saukhyan Badiye Mokshamu ||Yesu||