యేసురాజు నీదు ప్రేమ - YouWorship
Yesuraaju Needu Prema
Artist: చదలవాడ తామస్
Category: Worship
Song Lyrics
యేసురాజు నీదు ప్రేమ - నెంచ తరముగాదయా = దోషియైన నన్ను బ్రోవ - నీసుప్రాణమిడితివా ||యేసురాజా|| 1. మంచివాని కొరకు నొకండు - మరణ మొందుటరుదుగా = అంచితమగు ప్రేమ చేత - మించి గాయము లొందినా ||వేసు|| 2. చెయ్యరాని దుష్మ్కర్మములుం - చేసి నే చెడియుండగా = అయ్యో మ్రానుమోం దికీవు - ఇయ్యకొని మోసితివా ||యేసు|| వ్ 3. గెత్సేమనె వనములోకిం - జొచ్చి తండ్రికి చిత్తమై = యిచ్చిన నా శ్రమలపాత్రన్ - బుచ్చుకొని భరించినా ||వేసు|| 4 హస్తము,పాదము, ప్రక్కలు - మస్తకపు గాయములలో = విస్తరించి చిందె నీ ప్ర - శస్త రక్తమంతయున్ ||యేసు|| 5. _ కొండమీద నిన్నుంజూడ - గుండెలదిరిపోవునే = నిండు ప్రేమ చేత నావగు - మెండుబాధల నోర్చినా ||వేసురాజా|| 6. మరువలేను నీదు ప్రేమ - మరణపరియంతంబు నా = నరక బాధలన్ని నీవా - కొరతపై వహించినా ||వేసురాజా|| 7... నిన్నుదలంచ నా నిరీక్షణ - యున్నతము గానుండును = యెన్నడు నీ మహిమను నా - కన్నులారంజూతునో || యేసురాజా! Yesuraaju Needu Prema - Nencha Tharamugaadayaa = Doshiyaina Nannu Brova - Neesupraanamidithivaa ||Yesuraajaa|| 1. Manchivaani Koraku Nokandu - Marana Mondutarudugaa = Anchithamagu Prema Chetha - Minchi Gaayamu Londinaa ||Vesu|| 2. Cheyyaraani Dushmkarmamulun - Chesi Ne Chediyundagaa = Ayyo Mraanumon Dikeevu - Iyyakoni Mosithivaa ||Yesu|| V 3. Gethsemane Vanamulokin - Jochchi Thandriki Chiththamai = Yichchina Naa Shramalapaathran - Buchchukoni Bharinchinaa ||Vesu|| 4 Hasthamu,Paadamu, Prakkalu - Masthakapu Gaayamulalo = Vistharinchi Chinde Nee Pra - Shastha Rakthamanthayun ||Yesu|| 5. _ Kondameeda Ninnunjooda - Gundeladiripovune = Nindu Prema Chetha Naavagu - Mendubaadhala Norchinaa ||Vesuraajaa|| 6. Maruvalenu Needu Prema - Maranapariyanthambu Naa = Naraka Baadhalanni Neevaa - Korathapai Vahinchinaa ||Vesuraajaa|| 7... Ninnudalancha Naa Nireekshana - Yunnathamu Gaanundunu = Yennadu Nee Mahimanu Naa - Kannulaaranjoothuno || Yesuraajaa!