యేసుబోలి మంచిబుద్ధి - YouWorship
Yesuboli Manchibuddhi
Artist: పి.విజయ చార్లెస్
Category: Worship
Song Lyrics
1. _యేసుబోలి మంచిబుద్ధి - యెంతో ప్రేమగలిగినే - నేసు గోరినట్టి పనుల - నెపుడు చేయగోరుదున్ = దయయు శాంతమమరినట్టి - తనదు నడత దలచుకొనుచు ||యేసు|| 2. యేసు చిన్నబాలుడై యీ - ధరను దిరిగినప్పుడు - ఎల్లరతని మంచి గుణము - లెంచి ప్రేమ జూపిరి = దయయు, శాంతమమరినట్టి - తనదు నడత దలచుకొనుచు ||యేసు|| 3. _ పిట్టలందు - పూవులందు - ప్రీతిజూపె నేసుడు - అల్పజీవులైన, తండ్రి- యన్నికేసెనంచును = దయయు, శాంతమమరినట్టి - తనదు నడతదలచు కొనుచు ||యేసు|| 1. _Yesuboli Manchibuddhi - Yentho Premagaligine - Nesu Gorinatti Panula - Nepudu Cheyagorudun = Dayayu Shaanthamamarinatti - Thanadu Nadatha Dalachukonuchu ||Yesu|| 2. Yesu Chinnabaaludai Yee - Dharanu Diriginappudu - Ellarathani Manchi Gunamu - Lenchi Prema Joopiri = Dayayu, Shaanthamamarinatti - Thanadu Nadatha Dalachukonuchu ||Yesu|| 3. _ Pittalandu - Poovulandu - Preethijoope Nesudu - Alpajeevulaina, Thandri- Yannikesenanchunu = Dayayu, Shaanthamamarinatti - Thanadu Nadathadalachu Konuchu ||Yesu||