యేసుప్రభువు యెరూషలేము - YouWorship
Yesuprabhuvu Yerooshalemu
Artist: గేరా ప్రేమయ్య
Category: Praise & Worship
Song Lyrics
యేసుప్రభువు యెరూషలేము - ప్రవేశించిన విధము = భాసురముగ తన మహిమ చూడగా - జేసెను ఆ దినము ||యేసు|| 1. . భారవాహక గార్థభమెక్కి - బాహాటముగాను = బయలుదేరెను జేజేలనగా - ప్రియమొప్పగతాను ||యేసు|| 2. పాడుచు - గంతులు వేయుచు - అట్టహాసముతో = కొట్టుచు కరతాళములను పెద్దగా - కూరిమి చూపిరిగా ||యేసు|| 3. పిల్లలు పెద్దలు మెల్లగ బోవుచు - ఉల్లాసముతోను = చల్లని ప్రభువని జయములు గొట్టిరి - సంతోషముతోను ||యేసు|| 4 కొందరు మూర్చులు - తొందర చేయుచు - ముందుకు వచ్చిరిగా = అందరు మానిన - అరచును రాళ్లని - అపుడా ప్రభువనగా||యేసు|| 5. _ చిగురుటాకు చెట్ల కొమ్మలను - సొగసుగ మార్గములో = బాగుగ పరిరచిరి - భక్తిని చూపిరి - సాగుచు జనులంతా ||యేసు|| 6. యెరూషలేము - గతిగని ప్రభువు - ఏద్చెను ఎలుగెత్తి = మరియు యెరుషలేం దేవాలయమును - పరిశుభ్రత చేసె ||యేసు|| 7. మనలోనున్న పాపము లెల్ల - మనుపును ఆ ప్రభువే = ఘనకృపశాంతులు - గల్గించియు మరి- ననయము బ్రోచునిలన్ ||యేసు|| Yesuprabhuvu Yerooshalemu - Praveshinchina Vidhamu = Bhaasuramuga Thana Mahima Choodagaa - Jesenu Aa Dinamu ||Yesu|| 1. . Bhaaravaahaka Gaarthabhamekki - Baahaatamugaanu = Bayaluderenu Jejelanagaa - Priyamoppagathaanu ||Yesu|| 2. Paaduchu - Ganthulu Veyuchu - Attahaasamutho = Kottuchu Karathaalamulanu Peddagaa - Koorimi Choopirigaa ||Yesu|| 3. Pillalu Peddalu Mellaga Bovuchu - Ullaasamuthonu = Challani Prabhuvani Jayamulu Gottiri - Santhoshamuthonu ||Yesu|| 4 Kondaru Moorchulu - Thondara Cheyuchu - Munduku Vachchirigaa = Andaru Maanina - Arachunu Raallani - Apudaa Prabhuvanagaa||Yesu|| 5. _ Chigurutaaku Chetla Kommalanu - Sogasuga Maargamulo = Baaguga Parirachiri - Bhakthini Choopiri - Saaguchu Janulanthaa ||Yesu|| 6. Yerooshalemu - Gathigani Prabhuvu - Edchenu Elugeththi = Mariyu Yerushalen Devaalayamunu - Parishubhratha Chese ||Yesu|| 7. Manalonunna Paapamu Lella - Manupunu Aa Prabhuve = Ghanakrupashaanthulu - Galginchiyu Mari- Nanayamu Brochunilan ||Yesu||