యేసుప్రభుకై - YouWorship
YesuPrabhukai
Artist: బెట్టి భానుమూర్తి
Category: Praise & Worship
Song Lyrics
వడుగుచున్నాడు = యేసు కొరకై - నిల్చి క్రైస్తవ - యువకులెల్లరు సాక్ష్యమిచ్చుచు - భాసురంబుగ - క్రీస్తు - నెంతో భారతీయులు ప్రస్తుతించరో ॥యేసు॥ 1. దేవదర్శన మొంది లేలెండి - ధనజనులకెల్లను - దైవ (ప్రేమను గూర్చి దెలుపండీ = పావనుండగు ప్రభుని బోధలు - పాడి రక్షణ మార్గమెల్లను సావధానముతోడ దెల్చరే - సౌలు మారి పౌలెటాయెనో ॥యేసు॥ 2. రాయబారుల - మంచు నమ్మండి - రారాజు వార్తలు - రేయిబవలును దెలుప లేలెండీ = పాయకుండగ - యేసు తన విమ - లాత్మ నెప్పుడు తోడ నుంచును - పాపులెల్లరు - యేసు ప్రభుని - పాదములు సేవించి బ్రతుకగ ॥యేసు॥ 3. థీరులై శుభవార్త జాటండీ - దినదినము వాక్య ప్ర - చారమెల్లను చేయ లేలెండీ = చేయవలసిన దెల్ల ప్రభువే - చేయు మీతో - నాత్మరూపున - జయము మీదను - జయమునిచ్చి - జగతిని దగ వెలుగ జేయగ ॥యేసు॥ 4. పౌలు మాదిరి బోలి లేలెండీ - పరలోక రాజ్య - ప్రచారమెల్లను జేయలేలెండీ Vaduguchunnaadu = Yesu Korakai - Nilchi Kraisthava - Yuvakulellaru Saakshyamichchuchu - Bhaasurambuga - Kreesthu - Nentho Bhaaratheeyulu PraSthuthincharo ॥Yesu॥ 1. Devadarshana Mondi Lelendi - Dhanajanulakellanu - Daiva (Premanu Goorchi Delupandee = Paavanundagu Prabhuni Bodhalu - Paadi Rakshana Maargamellanu Saavadhaanamuthoda Delchare - Saulu Maari Pauletaayeno ॥Yesu॥ 2. Raayabaarula - Manchu Nammandi - Raaraaju Vaarthalu - Reyibavalunu Delupa Lelendee = Paayakundaga - Yesu Thana Vima - Laathma Neppudu Thoda Nunchunu - Paapulellaru - Yesu Prabhuni - Paadamulu Sevinchi Brathukaga ॥Yesu॥ 3. Theerulai Shubhavaartha Jaatandee - Dinadinamu Vaakya Pra - Chaaramellanu Cheya Lelendee = Cheyavalasina Della Prabhuve - Cheyu Meetho - Naathmaroopuna - Jayamu Meedanu - Jayamunichchi - Jagathini Daga Veluga Jeyaga ॥Yesu॥ 4. Paulu Maadiri Boli Lelendee - Paraloka Raajya - Prachaaramellanu Jeyalelendee