యేసునే స్తుతించు - YouWorship
Yesune Sthuthinchu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: యేసునే స్తుతించు రేపేమగునో తెలియనందున స్తుతించు 1. వచ్చె నేసు స్వర్గమునుండి - ముక్తి సందేశము దెచ్చెనేసు లేచి మారుమనస్సు నొందు - రక్షణ నొంది సంస్తుతించు 2. రా - యేసు రమ్మను చున్నాడు పాపిరా - నమ్ము నీకు రక్షణ నిచ్చును హృదయ తలుపు తట్టుచున్నాడు నీ హృదయ ద్వారము తెరువుము యేసు ప్రభున్ లోన రానిమ్ము స్తుతించు Pallavi: Yesune Sthuthinchu Repemaguno Theliyananduna Sthuthinchu 1. Vachche Nesu Svargamunundi - Mukthi Sandeshamu Dechchenesu Lechi Maarumanassu Nondu - Rakshana Nondi SanSthuthinchu 2. Raa - Yesu Rammanu Chunnaadu Paapiraa - Nammu Neeku Rakshana Nichchunu Hrudaya Thalupu Thattuchunnaadu Nee Hrudaya Dvaaramu Theruvumu Yesu Prabhun Lona Raanimmu Sthuthinchu