యేసునే సేవింపరండి - YouWorship
Yesune Sevimparandi
Artist: ఎన్.డి. వబెల్
Category: Praise & Worship
Song Lyrics
యేసునే సేవింపరండి - మోసపోకండి - ప్రభు = దోసములను బాపు నండి - దొడ్డ ప్రభువండి ప్రభు ||యేసునే|| 1. దేవుం డీతందే సుమండి - దిగులుపడకండి - మన = చావు నొంది లేచెనండి - జీవ మితండండి - ప్రభు ||యేసునే|| 2. _ పాపులను ్రేమించె నండి - ప్రాణ మిడె నండి - ప్రభు = దాపుంజేరి వేం డ రండి - దయామయుండండి - ప్రభు ||యేసునే|| 3. నరకబాధ నొందె నండి - నరులకొర కండి - ప్రభు = దురితములను బాపు నండి - దుఃఖపడకండి - ప్రభు ||యేసునే|| Yesune Sevimparandi - Mosapokandi - Prabhu = Dosamulanu Baapu Nandi - Dodda Prabhuvandi Prabhu ||Yesune|| 1. Devun Deethande Sumandi - Digulupadakandi - Mana = Chaavu Nondi Lechenandi - Jeeva Mithandandi - Prabhu ||Yesune|| 2. _ Paapulanu Reminche Nandi - Praana Mide Nandi - Prabhu = Daapunjeri Ven Da Randi - Dayaamayundandi - Prabhu ||Yesune|| 3. Narakabaadha Nonde Nandi - Narulakora Kandi - Prabhu = Durithamulanu Baapu Nandi - Duhkhapadakandi - Prabhu ||Yesune||