యేసును చూచుట యెన్నటికో - YouWorship
Yesunu Choochuta Yennatiko
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
యేసును చూచుట యెొన్నటికో పర - వాసుండ నగుట ? = భాసురముగ నా - పరమ జనకు సిం - హాసనమున దూ - తాదుల మధ్యను ||యేసును|| 1. బలితంబగు పైశాచిక బంధన - పాశము వదులుట యొన్నటికో = *సలలి తముగ నా - పాద - స్థలమున కరంగుట యెన్నటికో ||యేసును|| 2. ధాత్రిం దుఃఖాబ్ధిని మన మింక - దాంటుట యెన్నటికో = మైత్రితోడం బర మాత్ళుని చెంతను - మనసు "తీర - మను టెన్నటికో యేసును 3. _కాంచనమకుటము కనకపు వీణెయు - ఘనముగం యెన్న టికో Yesunu Choochuta Yeonnatiko Para - Vaasunda Naguta ? = Bhaasuramuga Naa - Parama Janaku Sin - Haasanamuna Doo - Thaadula Madhyanu ||Yesunu|| 1. Balithambagu Paishaachika Bandhana - Paashamu Vaduluta Yonnatiko = *Salali Thamuga Naa - Paada - Sthalamuna Karangguta Yennatiko ||Yesunu|| 2. Dhaathrin Duhkhaabdhini Mana Mingka - Daantuta Yennatiko = Maithrithodan Bara Maathluni Chenthanu - Manasu "Theera - Manu Tennatiko Yesunu 3. _Kaanchanamakutamu Kanakapu Veeneyu - Ghanamugan Yenna Tiko