యేసుని సేవింప దయచేసితివి - YouWorship
Yesuni Sevimpa Dayachesithivi
Artist: పులిపాక జగన్నాథము
Category: Praise & Worship
Song Lyrics
యేసుని సేవింప దయచేసితివి - ప్రేమస్వరూప - యేసుని = దాసులనందరిని దరి జేర్చుటకును -వాసికెక్కి పరవాసము చేసెడి ||యేసుని|| 1. ఆదియందు భూమ్యాకాశంబుల - శక్తి ఆత్మ నింపార సృజించిన ||యేసుని|| 2 శత్రువులగు జనసంఖ్యను బొడగని - మిత్రుడగుచు దనమేను నొసంగిన ||యేసుని|| 3. _ పాపులెల్ల దనప్రాపుగోరుకొని - దాపుగరండని దయచేం || యేసుని! 4. సకల శుభంబులు చక్కంగ నిచ్చుచు సకలభక్తులను సమముగం జూచెడి ||యేసుని|| 5. తన్ను నమ్ముకొని యున్న దీనులకు - దన్నుగే నుండెడి సన్నుతుడగుమా ||యేసుని|| క్రైస్తవ జీవితయాత్ర 367 6. చక్కని గుణములు లెక్కలేక తన - చక్కని యాత్మను చిక్కగంబట్టిన | యేసుని! 7. లోకమంతయును లోంబడుచుండంగ - నేక యేలుచుండుమా ||యేసుని|| Yesuni Sevimpa Dayachesithivi - Premasvaroopa - Yesuni = Daasulanandarini Dari Jerchutakunu -Vaasikekki Paravaasamu Chesedi ||Yesuni|| 1. Aadiyandu Bhoomyaakaashambula - Shakthi Aathma Nimpaara Srujinchina ||Yesuni|| 2 Shathruvulagu Janasangkhyanu Bodagani - Mithrudaguchu Danamenu Nosanggina ||Yesuni|| 3. _ Paapulella Danapraapugorukoni - Daapugarandani Dayachen || Yesuni! 4. Sakala Shubhambulu Chakkangga Nichchuchu Sakalabhakthulanu Samamugan Joochedi ||Yesuni|| 5. Thannu Nammukoni Yunna Deenulaku - Dannuge Nundedi Sannuthudagumaa ||Yesuni|| Kraisthava Jeevithayaathra 367 6. Chakkani Gunamulu Lekkaleka Thana - Chakkani Yaathmanu Chikkagambattina | Yesuni! 7. Lokamanthayunu Lombaduchundangga - Neka Yeluchundumaa ||Yesuni||