యేసుని సుచరిత - YouWorship
Yesuni Sucharitha
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
యేసుని సుచరిత - మెంత పొనరినది - యెవ్వరు విని యెద - రీ జగతిన్ భాసుర నయ మను - బంధము గలిగిన - భక్తుల కిది సౌ - భాగ్యముగా ॥యేసు॥ సుమి = దోసముల గమి - డ్రోయ బలముగల - దొడ్డ దొరకు నుతి - దూతలచేన్ ॥యేసు॥ 2. పాప నరులం గని - పావనం బొనర్చను - భార మనని ఘన - బంధు వుండు - ఆ పరమ జనకు - నాజ్ఞం బడసి నెరి యాఢ్యుండిడుమ - లొందె నుయిలన్ ॥యేసు॥ 3. సిలువపై నిలచి - చేటు వడుచు మరి - చివరకు జనకుని - చిత్తమునన్ = చెలువగ మనవిని - జేసెను నరులకు శిక్ష తొలంగుటకు - శ్రీకరుండౌ ॥యేసు॥ 4. పాప రహిత య - పార మహిమమున- పాత్రమ మరి కుడి - పార్వ మునన్ = పాపులవిషయము - ప్రార్థన మొనర్చెడి - భావము గల హిత - భాస్మరుండౌ నా ॥యేసు॥ ర్. దుషులు ననుం గని - దూషణ నుడువులు - దగ్ధము లనక - దూరిన నా Yesuni Sucharitha - Mentha Ponarinadi - Yevvaru Vini Yeda - Ree Jagathin Bhaasura Naya Manu - Bandhamu Galigina - Bhakthula Kidi Sau - Bhaagyamugaa ॥Yesu॥ Sumi = Dosamula Gami - Droya Balamugala - Dodda Doraku Nuthi - Doothalachen ॥Yesu॥ 2. Paapa Narulan Gani - Paavanan Bonarchanu - Bhaara Manani Ghana - Bandhu Vundu - Aa Parama Janaku - Naagnan Badasi Neri Yaadhyundiduma - Londe Nuyilan ॥Yesu॥ 3. Siluvapai Nilachi - Chetu Vaduchu Mari - Chivaraku Janakuni - Chiththamunan = Cheluvaga Manavini - Jesenu Narulaku Shiksha Tholanggutaku - Shreekarundau ॥Yesu॥ 4. Paapa Rahitha Ya - Paara Mahimamuna- Paathrama Mari Kudi - Paarva Munan = Paapulavishayamu - Praarthana Monarchedi - Bhaavamu Gala Hitha - Bhaasmarundau Naa ॥Yesu॥ R. Dushulu Nanun Gani - Dooshana Nuduvulu - Dagdhamu Lanaka - Doorina Naa