యేసుని శ్రమలతోడ - YouWorship
Yesuni Shramalathoda
Artist: సీయోను గీతాలు
Category: Good Friday
Song Lyrics
పల్లవి: యేసుని శ్రమలతోడ - ఆశతో పాలు పొందెదను (2)- యేసుని శ్రమలతోడ (1) అను పల్లవి: ఇతని ఓదార్పు నిజము - ఇతర ఓదార్పు వృథయే (2) 1. నిందలెల్ల ఏకముగా - మహామహునిమీద బడగా (2) వింతగానే యోర్చుకొనెను - తండ్రి మాట నెరవేర్చెన్ (2) 2. దుఃఖముతో నిండియుండెన్ - ప్రక్కలోన గ్రుచ్చబడెను రక్తితోడయోర్చుకొని వి - రక్తి మాట పల్కకుండెన్ 3. శోకంబు చెత నేను - నాకంబు కదిలింతును రక్తంబుధార పోసెన్ - రిక్తులమైన మనకు 4. సదయుని రక్తముచే - హృదయాలంకారముచే కలుగు నాహారమిదియే - ఎల్లరకు శ్రేష్టాహారం 5. తల్లి ప్రేమకన్న మిగుల - తన ప్రేమ చూపె మనపై నోటి మాటతోడ శత్రున్ - కోటల నశింపజేసెన్ 6. నా యేసు రక్తచెమట - నాయప్పు యంతయున్ తీర్చెన్ ఎల్లరికి నంగీకారమిదే - ఎల్లప్పుడు నా ధ్యానమున్ 7. హల్లెలూయా గీతమును - ఎల్లప్పుడు చాటుచుందున్ ఎల్లరియందు తానే - ఎల్లప్పుడు వసించున్ Pallavi: Yesuni Shramalathoda - Aashatho Paalu Pondedanu (2)- Yesuni Shramalathoda (1) Anu Pallavi: Ithani Odaarpu Nijamu - Ithara Odaarpu Vruthaye (2) 1. Nindalella Ekamugaa - Mahaamahunimeeda Badagaa (2) Vinthagaane Yorchukonenu - Thandri Maata Neraverchen (2) 2. Duhkhamutho Nindiyunden - Prakkalona Gruchchabadenu Rakthithodayorchukoni Vi - Rakthi Maata Palkakunden 3. Shokambu Chetha Nenu - Naakambu Kadilinthunu Rakthambudhaara Posen - Rikthulamaina Manaku 4. Sadayuni Rakthamuche - Hrudayaalangkaaramuche Kalugu Naahaaramidiye - Ellaraku Shreshtaahaaran 5. Thalli Premakanna Migula - Thana Prema Choope Manapai Noti Maatathoda Shathrun - Kotala Nashimpajesen 6. Naa Yesu Rakthachemata - Naayappu Yanthayun Theerchen Ellariki Nanggeekaaramide - Ellappudu Naa Dhyaanamun 7. Hallelooyaa Geethamunu - Ellappudu Chaatuchundun Ellariyandu Thaane - Ellappudu Vasinchun