యేసుని శిష్యులము - YouWorship
Yesuni Shishyulamu
Artist: సీయోను గీతాలు
Category: Gospel
Song Lyrics
పల్లవి: యేసుని శిష్యులము యేగుదము - పిశాచి లోకమును కదలింతుము (2) 1. గాఢనిద్రపోతులను లేపెదము (2) దాహము గలవారలకు సాక్ష్యమిత్తుము (2) వేగముగ దేశద్రిమ్మరిని పార ద్రోలుచు - త్యాగు డేసుక్రీస్తుని సిలువచే (2) 2. అహంకారుల నెల్లర చేర్చెదము మహా ముత్యములను వెదజల్లెదము మా దుఃఖములెల్ల సహించెదము - నెచ్చెలుడు యేసుక్రీస్తుని సిలువచే 3. ఒక్కడేయగు తండ్రి బిడ్డలారా చక్కగా నొక్కటిగ నుండువారలారా ఎప్పుడును మంచి మనస్సుతో నడువుడి - మన రాజగు యేసుని సిలువచే 4. వచ్చు బాధలనన్ని సహించెదము గొప్ప పాతక క్రియల రూపార్చెదమురిక్తుడైన మన నాథుని చాటుదము - శక్తి రాజుని శాంతి సిలువచే 5. ప్రజల నెల్లర శిష్యుల గావింతుము తేజో మయుడైన తండ్రిని ప్రకటింతుము ఎల్లవారికి స్వాగత మొనరింతుము - బోధకుడు యేసుక్రీస్తుని సిలువచే 6. ఆది యపోస్తలుల సభను యేర్పరచి దిట్టముగ తప్పుబోధల విడచెదము ఎప్పుడును ఒప్పుగానే నడచెదము - గొప్పతండ్రి యేసుక్రీస్తు సిలువచే 7. హల్లెలూయ గీతమును మ్రోగింతుము మేలుగల్గ దుష్టక్రియల నణచెదము వల్లభుడు క్రీస్తు వార్తకు లోబడుచు - చల్లని నాథుడేసుని సిలువచే Pallavi: Yesuni Shishyulamu Yegudamu - Pishaachi Lokamunu Kadalinthumu (2) 1. Gaadhanidrapothulanu Lepedamu (2) Daahamu Galavaaralaku Saakshyamiththumu (2) Vegamuga Deshadrimmarini Paara Droluchu - Thyaagu DesuKreesthuni Siluvache (2) 2. Ahangkaarula Nellara Cherchedamu Mahaa Muthyamulanu Vedajalledamu Maa Duhkhamulella Sahinchedamu - Nechcheludu YesuKreesthuni Siluvache 3. Okkadeyagu Thandri Biddalaaraa Chakkagaa Nokkatiga Nunduvaaralaaraa Eppudunu Manchi Manassutho Naduvudi - Mana Raajagu Yesuni Siluvache 4. Vachchu Baadhalananni Sahinchedamu Goppa Paathaka Kriyala Roopaarchedamurikthudaina Mana Naathuni Chaatudamu - Shakthi Raajuni Shaanthi Siluvache 5. Prajala Nellara Shishyula Gaavinthumu Thejo Mayudaina Thandrini Prakatinthumu Ellavaariki Svaagatha Monarinthumu - Bodhakudu YesuKreesthuni Siluvache 6. Aadi Yaposthalula Sabhanu Yerparachi Dittamuga Thappubodhala Vidachedamu Eppudunu Oppugaane Nadachedamu - Goppathandri YesuKreesthu Siluvache 7. Hallelooya Geethamunu Mroginthumu Melugalga Dushtakriyala Nanachedamu Vallabhudu Kreesthu Vaarthaku Lobaduchu - Challani Naathudesuni Siluvache