యేసుని వాగ్దానముల్ జ్ఞాపకమునందుంచుకొని - YouWorship
Yesuni Vaagdaanamul Gnaapakamunandunchukoni
Artist: సీయోను గీతాలు
Category: Worship
Song Lyrics
పల్లవి: యేసుని వాగ్దానముల్ - జ్ఞాపకమునందుంచుకొని (1) తుఫాను వీచిన శ్రమలున్న (1) - నా చాటున నేనుండెద (2) యేసుని వాగ్దానముల్ (1) 1. ద్వేషము ఈర్ష్య లోకములో - అత్యధిక ప్రేమ నీలో (2) అంధకారపు లోకములో (2) - నీవే దివ్యజ్యోతివి (2) అంధకార పాపమందు - నీవే సత్యమార్గము (2) భరియింప రాని మరణపు బాధలో (2) - నీవే సత్యదేవుడవు (2) 2. శక్తిహీనుడనై యుంటి - నీవే నాదు సహాయుడవు కృంగియున్న సమయములో - తండ్రిగ కౌగిట చేర్చితివి నిత్యజీవిత వసరములను - తీర్చువాడవు నీవేగా బాధలోహింస శ్రమలయందు - నిత్యము ఆనందింతును 3. జగమున యుద్ధ కలహములు - శాంతిలేనే లేదచట యేసు ప్రభువా నీ ద్వారా - ఆనందభరితుడ నైతిని ఘోరమౌ తుఫాను లేవ - హృదయము కంపించెను భీతిన్ భయపడకుడని ప్రభువే పల్క - నిమ్మళించెను తుఫాను Pallavi: Yesuni Vaagdaanamul - Gnaapakamunandunchukoni (1) Thuphaanu Veechina Shramalunna (1) - Naa Chaatuna Nenundeda (2) Yesuni Vaagdaanamul (1) 1. Dveshamu Eershya Lokamulo - Athyadhika Prema Neelo (2) Andhakaarapu Lokamulo (2) - Neeve Divyajyothivi (2) Andhakaara Paapamandu - Neeve Sathyamaargamu (2) Bhariyimpa Raani Maranapu Baadhalo (2) - Neeve Sathyadevudavu (2) 2. Shakthiheenudanai Yunti - Neeve Naadu Sahaayudavu Krunggiyunna Samayamulo - Thandriga Kaugita Cherchithivi Nithyajeevitha Vasaramulanu - Theerchuvaadavu Neevegaa Baadhalohinsa Shramalayandu - Nithyamu Aanandinthunu 3. Jagamuna Yuddha Kalahamulu - Shaanthilene Ledachata Yesu Prabhuvaa Nee Dvaaraa - Aanandabharithuda Naithini Ghoramau Thuphaanu Leva - Hrudayamu Kampinchenu Bheethin Bhayapadakudani Prabhuve Palka - Nimmalinchenu Thuphaanu