యేసుని రాజ్యము అది - YouWorship
Yesuni Raajyamu Adi
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: యేసుని రాజ్యము అది నిశ్చలమైనది (2) తరతరములకు యుగయుగములకు మార్పులేనిది పరిశుద్ధులందరు స్తుతులు చెల్లించే - మహిమ రాజ్యమది (2) 1. ప్రకాశమైన రాజ్యము - పరిశుద్ధులకె స్థానము (2) కన్నీరు లేని రాజ్యము - మరణము లేని రాజ్యము (2) ఎల్లప్పుడు ఆనందమే - ఎల్లప్పుడు సంతోషమే (2) 2. భోజనపానము కాని ఉత్తమమైన రాజ్యము - నీతి సమాధాన రాజ్యము సూర్యచంద్రులు లేని రాజ్యము ఎల్లప్పుడు ఆనందమే - ఎల్లప్పుడు సంతోషమే 3. జయించు వారిదే రాజ్యము - నీతిమంతులదే కిరీటము జీవజలనది పారును - దేవుడే వాటిని త్రాగనిచ్చును ఎల్లప్పుడు ఆనందమే - ఎల్లప్పుడు సంతోషమే 4. శాపము లేని రాజ్యము - గొర్రెపిల్ల ఉండు రాజ్యము మన ప్రభువే ప్రకాశించును - యుగయుగములు పరిపాలించున్ ఎల్లప్పుడు ఆనందమే - ఎల్లప్పుడు సంతోషమే 5. క్రీస్తుని రాక ఏ క్షణమో - ఎదుర్కొన నీవు సంసిద్ధమా నేడే యేసుని స్వీకరించు - క్రీస్తుకై నీవు జీవించుమా ఎల్లప్పుడు ఆనందమే - ఎల్లపుడు సంతోషమే Pallavi: Yesuni Raajyamu Adi Nishchalamainadi (2) Tharatharamulaku Yugayugamulaku Maarpulenidi Parishuddhalandaru Sthuthulu Chellinche - Mahima Raajyamadi (2) 1. Prakaashamaina Raajyamu - Parishuddhalake Sthaanamu (2) Kanneeru Leni Raajyamu - Maranamu Leni Raajyamu (2) Ellappudu Aanandame - Ellappudu Santhoshame (2) 2. Bhojanapaanamu Kaani Uththamamaina Raajyamu - Neethi Samaadhaana Raajyamu Sooryachandrulu Leni Raajyamu Ellappudu Aanandame - Ellappudu Santhoshame 3. Jayinchu Vaaride Raajyamu - Neethimanthulade Kireetamu Jeevajalanadi Paarunu - Devude Vaatini Thraaganichchunu Ellappudu Aanandame - Ellappudu Santhoshame 4. Shaapamu Leni Raajyamu - Gorrepilla Undu Raajyamu Mana Prabhuve Prakaashinchunu - Yugayugamulu Paripaalinchun Ellappudu Aanandame - Ellappudu Santhoshame 5. Kreesthuni Raaka E Kshanamo - Edurkona Neevu Sansiddhamaa Nede Yesuni Sveekarinchu - Kreesthukai Neevu Jeevinchumaa Ellappudu Aanandame - Ellapudu Santhoshame