యేసుని రక్తమే జై జై ప్రభు యేసుని రక్తమే జై - YouWorship
Yesuni Rakthame Jai Jai Prabhu Yesuni Rakthame Jai
Artist: సీయోను గీతాలు
Category: Gospel
Song Lyrics
పల్లవి: యేసుని రక్తమే జై జై ప్రభు -యేసుని రక్తమే జై (2) 1. యేసుని రక్తమే ముక్తిమార్గము - నా పాపమంతయు పరిహరించెను (2) 2. యేసుని రక్తమే యేక మార్గము - నిండు నెమ్మదితో నింపెనన్ను 3. యేసుని రక్తమే సత్యమార్గము - సంతోష మిచ్చి స్థిరపరచెను 4. యేసుని రక్తమే శక్తి మార్గము - జయముతో నింపి జీవమిచ్చెను 5. యేసుని రక్తమే శాంతి మార్గము - పాపభారమును పార ద్రోలేను 6. యేసుని రక్తమే నిత్య మార్గము - పాప మరణముల పాడుచేసెను 7. యేసుని రక్తమే యుక్తమార్గము - ఆత్మకు శాంతియు హాయినిచ్చెను 8. అన్నలారా అక్కలారా పిల్లలారా పాడుడి అందరం కలసి హల్లెలూయ పాడెదం Pallavi: Yesuni Rakthame Jai Jai Prabhu -Yesuni Rakthame Jai (2) 1. Yesuni Rakthame Mukthimaargamu - Naa Paapamanthayu Pariharinchenu (2) 2. Yesuni Rakthame Yeka Maargamu - Nindu Nemmaditho Nimpenannu 3. Yesuni Rakthame Sathyamaargamu - Santhosha Michchi Sthiraparachenu 4. Yesuni Rakthame Shakthi Maargamu - Jayamutho Nimpi Jeevamichchenu 5. Yesuni Rakthame Shaanthi Maargamu - Paapabhaaramunu Paara Drolenu 6. Yesuni Rakthame Nithya Maargamu - Paapa Maranamula Paaduchesenu 7. Yesuni Rakthame Yukthamaargamu - Aathmaku Shaanthiyu Haayinichchenu 8. Annalaaraa Akkalaaraa Pillalaaraa Paadudi Andaran Kalasi Hallelooya Paadedang