యేసుని ప్రేమ యేసు వార్త - YouWorship
Yesuni Prema Yesu Vaartha
Artist: Unknown Artist
Category: Encouraging
Song Lyrics
యేసుని ప్రేమ యేసు వార్త వాసిగ చాటను వెళ్ళెదము ఆశతో యేసు సజీవ సాక్షులై దిశలన్నిటను వ్యాపించెదము వినుము ప్రభుని స్వరము (2) ప్రభు యేసు సన్నిధి తోడు రాగా కడుదూర తీరాలు చేరెదము ||యేసుని|| మరణ ఛాయ లోయలలో నాశన కూపపు లోతులలో (2) చితికెను బ్రతుకులెన్నో (2) ప్రేమ తోడను చేరి వారిని ప్రభు యేసు కొరకై గెలిచెదము ||యేసుని|| కాపరి లేని గొర్రెలుగా వేసారెనుగ సమూహములే (2) ప్రజలను చూచెదమా (2) ప్రేమ తోడను చేరి వారిని ప్రభు యేసు కొరకై గెలిచెదము ||యేసుని|| Yesuni Prema Yesu Vaartha Vaasiga Chaatanu Velledamu Aashatho Yesu Sajeeva Saakshulai Dishalannitanu Vyaapinchedamu Vinumu Prabhuni Swaramu (2) Prabhu Yesu Sannidhi Thodu Raagaa Kadudoora Theeraalu Cheredamu ||Yesuni|| Marana Chaaya Loyalalo Naashana Koopapu Lothulalo (2) Chithikenu Brathukulenno (2) Prema Thodanu Cheri Vaarini Prabhu Yesu Korakai Gelichedamu ||Yesuni|| Kaapari Leni Gorrelugaa Vesaarenuga Samoohamule (2) Prajalanu Choochedamaa (2) Prema Thodanu Cheri Vaarini Prabhu Yesu Korakai Gelichedamu ||Yesuni||