యేసుని ప్రేమను - YouWorship
Yesuni Premanu
Artist: దొరసామి ఆరోగ్యము
Category: Praise & Worship
Song Lyrics
యేసుని ప్రేమను - నేమారకను - నెప్పుడు దలంచవే యో మనసా = వాసిగ నాతని - వరనామంబును - వదలక పొగడవె యో మనసా|| 1. . పాపులకొరకై - ప్రాణముం బెట్టిన - ప్రభు నిలం దలంచవె యో మనసా = శాపము నంతయు - జక్కంగ నోర్చిన - శాంతుని పొగడవె యో మనసా యేసుని! 2... కష్టములలో మన - కండగ నుండిన - కర్తను దలంచవె యో మనసా = నష్టములన్నియు - నణంచిన యాగురు - ్రేష్టుని పొగడవె యో మనసా యేసుని! 8. . మరణతటిని మన - శరణుగ నుండెడు - మాన్యునిం దలంచవె యో మనసా = కరుణను మన క-న్నీటిని దుడిచిన - కర్తను పొగడవె యో మనసా ||యేసుని|| 4. ప్రార్ధనలు విని - ఫలముల నొసంగిన - ప్రభు నింక దలంచవె యో మనసా Yesuni Premanu - Nemaarakanu - Neppudu Dalanchave Yo Manasaa = Vaasiga Naathani - Varanaamambunu - Vadalaka Pogadave Yo Manasaa|| 1. . Paapulakorakai - Praanamun Bettina - Prabhu Nilan Dalanchave Yo Manasaa = Shaapamu Nanthayu - Jakkangga Norchina - Shaanthuni Pogadave Yo Manasaa Yesuni! 2... Kashtamulalo Mana - Kandaga Nundina - Karthanu Dalanchave Yo Manasaa = Nashtamulanniyu - Nananchina Yaaguru - Reshtuni Pogadave Yo Manasaa Yesuni! 8. . Maranathatini Mana - Sharanuga Nundedu - Maanyunin Dalanchave Yo Manasaa = Karunanu Mana Ka-Nneetini Dudichina - Karthanu Pogadave Yo Manasaa ||Yesuni|| 4. Praardhanalu Vini - Phalamula Nosanggina - Prabhu Ningka Dalanchave Yo Manasaa