యేసుని నిందను భరించి ఆయన యొద్దకు వెళ్ళుదము - YouWorship
Yesuni Nindanu Bharinchi Aayana Yoddaku Velludamu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: యేసుని నిందను భరించి - ఆయన యొద్దకు వెళ్ళుదము (2) 1. సన్బల్లటు టోబీయా చేయు హేళనలు - వారలు పెట్టు శ్రమల భరించి (2) ఆయనతో సంతోషముగ భరించి (2) - బయలుదేరి వెళ్ళుదము1 2. స్తెఫను చావును మదిలో దలచి - పేతురు చెఱలో నుండుట దలచి మోసము లెన్నియో కల్గినగాని - బయలుదేరి వెళ్ళుదము 3. కపట సోదరుల వలన బాధలు - అపనిందలు మా కెన్నియున్న యేసు ప్రభువునే ద్వేషించినను - బయలుదేరి వెళ్ళుదము 4. కర్రలతోనే మము కొట్టినను కత్తులతో మము ఖండించినను ప్రజల వలన బహుగా నలిగినను - బయలు దేరి వెళ్ళుదము 5. ఉపవాసములతో యున్ననుగాని - జాగరణములతో యున్నను గాని దిగంబరత్వముతో మేమున్నన్ - బయలుదేరి వెళ్లుదము 6. అగ్నిలో నడువ వలసిన గాని - పలువిధ శ్రమలు మా పై బడినన్ చంపబడిన గొఱ్ఱెపిల్లను జూచి - బయలుదేరి వెళ్ళుదము 7. నిబ్బరముగ నిలుచుందుము మేము - యెహోవాయే మా పక్షము జేరి పోరాటములో జయము చేకూర్చున్ - హల్లెలూయ పాడుదము Pallavi: Yesuni Nindanu Bharinchi - Aayana Yoddaku Velludamu (2) 1. Sanballatu Tobeeyaa Cheyu Helanalu - Vaaralu Pettu Shramala Bharinchi (2) Aayanatho Santhoshamuga Bharinchi (2) - Bayaluderi Velludamu1 2. Sthephanu Chaavunu Madilo Dalachi - Pethuru Cheralo Nunduta Dalachi Mosamu Lenniyo Kalginagaani - Bayaluderi Velludamu 3. Kapata Sodarula Valana Baadhalu - Apanindalu Maa Kenniyunna Yesu Prabhuvune Dveshinchinanu - Bayaluderi Velludamu 4. Karralathone Mamu Kottinanu Kaththulatho Mamu Khandinchinanu Prajala Valana Bahugaa Naliginanu - Bayalu Deri Velludamu 5. Upavaasamulatho Yunnanugaani - Jaagaranamulatho Yunnanu Gaani Digambarathvamutho Memunnan - Bayaluderi Velludamu 6. Agnilo Naduva Valasina Gaani - Paluvidha Shramalu Maa Pai Badinan Champabadina Gorrepillanu Joochi - Bayaluderi Velludamu 7. Nibbaramuga Niluchundumu Memu - Yehovaaye Maa Pakshamu Jeri Poraatamulo Jayamu Chekoorchun - Hallelooya Paadudamu