యేసుని నా మదిలో - YouWorship
Yesuni Naa Madilo
Artist: క్రాంతి చేపూరి
Category: Gospel
Song Lyrics
యేసుని నా మదిలో స్వీకరించాను ఆయన నామములో రక్షణ పొందాను (2) నేను నేనే కాను… నాలో నా యేసే… (2) హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ||యేసుని|| పాతవి గతియించెను క్రొత్తవి మొదలాయెను (2) నా పాప హృదయింలో రారాజు జన్మించె నా పాపం తొలగి పోయెను – నా దుుఃఖం కరిగి పోయెను (2) యేసే నా జీవం… ఆ ప్రభువే నా దెైవం (2) ||హల్లెలూయ|| నీ పాపం తొలగాలన్నా నీ దుుఃఖం కరగాలన్నా (2) యేసుని నీ మదిలోకి స్వీకరించాలి ఆయన నామములోనే రక్షణ పొందాలి (2) యేసే మన జీవం… ఆ ప్రభువే మన దెైవం (2) ||హల్లెలూయ|| నీవు నమ్మితే రక్షణ నమ్మకున్నచో శిక్షయే (2) ఎత్తబడే గుంపులో నీవు ఉంటావో విడువబడే రొంపిలో నీవు ఉంటావో (2) ఈ క్షణమే నీవు తేల్చుకో… ఇదియే అనుకూల సమయము (2) ||హల్లెలూయ|| Yesuni Naa Madilo Sweekarinchaanu Aayana Naamamulo Rakshana Pondaanu (2) Nenu Nene Kaanu… Naalo Naa Yese… (2) Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah ||Yesuni|| Paathavi Gathiyinchenu Kroththavi Modalaayenu (2) Naa Paapa Hrudayamlo Raaraaju Janminche Naa Paapam Tholagipoyenu – Naa Dukham Karigipoyenu (2) Yese Naa Jeevam… Aa Prabhuve Naa Daivam (2) ||Hallelujah|| Nee Paapam Tholagaalannaa Nee Dukham Karagaalannaa (2) Yesuni Ne Madiloki Sweekarinchaali Aayana Naamamulone Rakshana Pondaali (2) Yese Mana Jeevam… Aa Prabhuve Mana Daivam (2) ||Hallelujah|| Neevu Nammithe Rakshana Nammakunnacho Shikshaye (2) Eththabade Gumpulo Neevu Untaavo Viduvabade Rompilo Neevu Untaavo (2) Ee Kshaname Neevu Thelchuko… Idiye Anukoola Samayamu (2) ||Hallelujah||