యేసుని నామ శబ్దము - YouWorship
Yesuni Naama Shabdamu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
1. యేసుని నామ శబ్దము - విశ్వాసి చెవికి (1) దివ్యమై యాదరించు - భీతిని ద్రోలును (1) 2. గాయపడిన ఆత్మను - క్లేశహృదయము నాకలి బాధ నార్పును - విశ్రాంతి నిచ్చును 3. ఇంపైన పేరు బండయు - డాలు నాశ్రయము ధననిధీ కృపలతో - నన్నింపుచుండును 4. యేసూ నా ప్రియ కాపరి - ప్రవక్త నా రాజు ప్రభూ జీవమార్గ సత్యం - మా స్తుతి వినుము 5. నా హృదయము దౌర్బల్యము - తలంపు వ్యర్థము నిన్ను నే జూచినపుడు - సరిగా పూజింతును 6. శ్వాసించునపుడెల్లను - నీ ప్రేమ జాటుదున్ నీ నామ మధురమే నా - మృతిన్ ఆదరించున్ 1. Yesuni Naama Shabdamu - Vishvaasi Cheviki (1) Divyamai Yaadarinchu - Bheethini Drolunu (1) 2. Gaayapadina Aathmanu - Kleshahrudayamu Naakali Baadha Naarpunu - Vishraanthi Nichchunu 3. Impaina Peru Bandayu - Daalu Naashrayamu Dhananidhee Krupalatho - Nannimpuchundunu 4. Yesoo Naa Priya Kaapari - Pravaktha Naa Raaju Prabhoo Jeevamaarga Sathyan - Maa Sthuthi Vinumu 5. Naa Hrudayamu Daurbalyamu - Thalampu Vyarthamu Ninnu Ne Joochinapudu - Sarigaa Poojinthunu 6. Shvaasinchunapudellanu - Nee Prema Jaatudun Nee Naama Madhurame Naa - Mruthin Aadarinchun